చలికాలం వచ్చిదంటే చాలు స్నానం చేయడానికి జంకుతారు. ఎందుకంటే.. వేడి నీళ్లైనా, చలి నీళ్లైనా.. చల్లగానే ఉన్నట్లు అనిపిస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో చలికాలంలో కొందరు రెండ్రోజులకోసారి, మూడ్రోజులకోసారి స్నానం చేస్తారు. మరి కొందరు చలి నీళ్లతోనైనా ప్రతీ రోజూ స్నానం చేస్తారు. ఎక్కువగా అయితే.. చాలా మంది వేడి నీళ్లతోనే స్నానం చేస్తారు.
నేటి కాలంలో యువతతో పాటు పెద్దవారిలోనూ గాడ్జెట్‌ల వినియోగం బాగా పెరిగింది. ఫోన్ కాల్స్ చేసేటప్పుడు లేదా పాటలు వింటున్నప్పుడు, సినిమాలు చూసేటప్పుడు ప్రజలు ఎక్కువగా ఇయర్‌బడ్‌లను ఉపయోగిస్తారు. వాటి అధిక వినియోగం చెవులకు ప్రమాదకరం. ఇది వినికిడి సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. అనేక సమస్యలను కలిగిస్తుంది. దీని కారణంగా, చెవిలో గులిమి పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. ఎలాంటి వ్యాధులు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందా.. మెదడుపై ప్రభావం.. ఓ ప్రసిద్ధ క్లినికల్ డైరెక్టర్, హెచ్‌ఓడి డాక్టర్ కపిల్ అగర్వాల్ తెలిపిన…
Do You Know Top 4 Disadvantages of Black Color Car Buying: ‘బ్లాక్ కలర్’ను చాలా మంది ఇష్టపడుతారు. వేసుకునే దుస్తువులు, ఇంట్లో ఉండే వస్తువులు, ఉపయోగించే కార్లు లాంటివి బ్లాక్ కలర్‌లో ఉండేలా కొందరు చూసుకుంటారు. బ్లాక్ కలర్ కార్లు చూడటానికి బాగానే ఉన్నా.. చాలా సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా కారు విషయంలో. మీరు బ్లాక్ కలర్ కారు కొనాలని ప్లాన్ చేస్తున్నట్లయితే.. కాస్త ఆలోచిస్తే మంచిది. ఎందుకంటే మీరు…
Ramadan Fasting Benefits : రంజాన్ ఉపవాసాలు ప్రారంభమవుతున్నాయి. వీటిని పవిత్రమైనవిగా ముస్లిం సోదరులు భావిస్తారు. శాస్త్రవేత్తలు కూడా ఈ కాలాన్ని ఆరోగ్య పరంగా చాలా ప్రయోజనకరంగా భావిస్తారు.
కూరగాయల్లో సోరకాయ ఒకటి. చాలామంది సొరకాయ చాలా ఇష్టంగా తింటారు. సాంబారులో.. పచ్చడి పరంగా ఇది ఉపయోగిస్తారు. దీనిని ఆనికాయ అనే చాలా మందికి తెలుసు. ఇది కుకుర్బిటేసి అనే కుటుంబానికి చెందింది. కుకుర్బిటేసి కుటుంబం అంటే గుమ్మడికాయ, పుచ్చకాయ, దోసకాయ చెందిందన్న మాట. స్పైసీ చేయడానికి, రైతాలో .. స్వీట్స్ లో సోరకాయను బాగా ఉపయోగిస్తారు. ఈ సొరకాయతో చేసే వంటలు ఎంతో రుచిగా ఉండడమే కాకుండా అంతే ఆరోగ్యాన్ని ఇస్తాయి. అంతేకాదు దీని వల్ల…