స్వయంవరం, నువ్వు నాకు నచ్చావ్, నువ్వేకావాలి, మన్మథుడు, మల్లీశ్వరి, జై చిరంజీవ, ప్రేమ కావాలి వంటి క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రాలను తెరకెక్కించిన ప్రముఖ దర్శకుడు కె.విజయ్‌భాస్కర్. క్లాసిక్ సినిమాలు ఇచ్చిన ఈ దర్శకుడికి, త్రివిక్రమ్ మాటలు కూడా కలిస్తే అది సూపర్ హిట్ అవ్వాల్సిందే. త్రివిక్రమ్ పక్కకి వచ్చిన తర్వాత విజయ్ భాస్కర్ సినిమాలు పూర్తిగా తగ్గించేసాడు. ఆ తర్వాత సోలో డైరెక్టర్ గా త్రివిక్రమ్ సొంతగా సినిమాలు చేసుకుంటూ స్టార్ డైరెక్టర్ అయిపోయాడు, విజయ్…
''స్వయంవరం, నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్, మన్మధుడు, మల్లీశ్వరి'' లాంటి సూపర్ హిట్ చిత్రాలను అందించిన దర్శకుడు కె. విజయభాస్కర్ కాస్తంత విరామం తర్వాత తిరిగి మెగాఫోన్ చేతపట్టారు.