ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి ముందు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, తర్యాత ముఖ్యపాత్ర.. ఆ తర్వాత హీరోగా తన టాలెంట్‌తో ఒక్కో మెట్టు ఎక్కి.. ప్రజంట్ స్టార్ హీరోగా తన కంటూ స్టార్‌డమ్ సంపాదించుకున్నాడు రవితేజా. మాస్ రాజాగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్నాడు. ‘ఇడియట్’ సినిమాతో మొదలు ఎక్కడ కూడా తిరిగి చూసుకోకుండా, హిట్ ఫట్‌తో సంబంధం లేకుండా వరుస చిత్రాలతో అభిమానులను అలరిస్తునే ఉన్నాడు. ప్రజంట్ ఇక సినిమా పూర్తవ్వకముందే రవితేజ తన నెక్స్ట్…