God Father:'హనుమాన్ జంక్షన్' మూవీ కోసం దాదాపు రెండు దశాబ్దాల క్రితం తొలిసారి మెగా ఫోన్ పట్టుకున్నాడు ప్రముఖ నిర్మాత ఎడిటర్ మోహన్ తనయుడు మోహన్ రాజా! మళ్ళీ ఇంతకాలానికి అతనో తెలుగు సినిమాను డైరెక్ట్ చేశాడు.
God Father: మెగాస్టార్ చిరంజీవి, మోహన్ రాజా కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం గాడ్ ఫాదర్. మలయాళ సూపర్ హిట్ లూసిఫర్ కి అధికారిక రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 5 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
God Father: మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం 'గాడ్ ఫాదర్' దసరా కానుకగా అక్టోబర్ 5న జనం ముందుకు రానుంది. అలాగే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ అనంత పూర్ లో సెప్టెంబర్ 28వ తేదీన జరగనుంది.
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం గాడ్ ఫాదర్. కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ గెస్ట్ పాత్రలో కనిపిస్తుండగా.. నయనతార, సత్యదేవ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
మలయాళ చిత్రం ‘లూసిఫర్’ తెలుగు రీమేక్ ‘గాడ్ ఫాదర్’ చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. మెగాస్టార్ చిరంజీవి, స్టార్ హీరోయిన్ నయనతారతో పాటు ఇందులో బాలీవుడ్ బాద్ షా సల్మాన్ ఖాన్ సైతం జత కట్టడంతో ఈ ప్రాజెక్ట్ మరో లెవెల్ కు చేరుకుంది. తాజాగా ముంబైలో జరిగిన షెడ్యూల్ లో సల్మాన్ ఖాన్ పాల్గొన్నారు. చిరంజీవి, సల్మాన్ ఖాన్ పై కీలక సన్నివేశాలను దర్శకుడు మోహన్ రాజా చిత్రీకరించిన తర్వాత చిరు హైదరాబాద్ కు చేరుకున్నారు. ఆ…
కండల వీరుడు సల్మాన్ ఖాన్ పైకి ఎంత రూడ్ గా కనిపించినా.. ఎన్ని వివాదాలలో చిక్కుకున్న ఆయన మనసు వెన్న.. ఒక్కసారి ఎవరినైనా తన స్నేహితుడు అనుకున్నాడు అంతే లైఫ్ లాంగ్ ఆ స్నేహాన్ని కొనసాగిస్తాడు. ఇక ఆ రిలేషన్ కోసం ఏదైనా చేస్తాడు.. తాజాగా మరోసారి సల్మాన్ తన స్నేహ బంధాన్ని నిరూపించాడు. సల్మాన్ ఖాన్ కి, మెగా ఫ్యామిలీకి మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. చిరంజీవి అంటే ఆయనకు అమితమైన…