టాలీవుడ్ హాట్ యాంకర్ అనసూయ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం తెలిసిందే.. స్టార్ హీరోల సినిమాలలో అమ్మడు బంపర్ ఆఫర్లను పట్టేసి విజయాలను అందుకొని .. ఒకానొక దశలో అనసూయ ఉంటే సినిమా హిట్ అనే టాక్ తెచ్చుకుంది. ఇక ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవినే అనసూయ బెదిరించిందట.. దానికి కోపం తట్టుకోలేని చిరు .. ఆమెకు గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. చిరుని బెదిరించేటంత ఉందా అనసూయకు.. అసలేం…
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా మళయాళ ‘లూసిఫర్’ రీమేక్ గా ‘గాడ్ ఫాదర్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు రాజా. ఆయన తొలి చిత్రం ‘హనుమాన్ జంక్షన్’. ఈ చిత్రం విడుదలై డిసెంబర్ 21కి అక్షరాలా ఇరవై ఏళ్ళు పూర్తయింది. ప్రముఖ నిర్మాత, ఎడిటర్ మోహన్ పెద్దకొడుకు రాజా. రీమేక్ మూవీస్ ను తెరకెక్కించడంలో మేటి ఎడిటర్ మోహన్ అని అందరికీ తెలుసు. ఆయన చిత్రాలన్నిటికీ మోహన్ సతీమణి ఎమ్.వి.లక్ష్మి నిర్మాతగా వ్యవహరించారు. ‘హనుమాన్ జంక్షన్’ చిత్రానికి కూడా…
తెలుగు సూపర్ స్టార్ చిరంజీవి ‘ఆచార్య’ విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పుడు ఆయన నెక్ట్ మూవీ ‘గాడ్ ఫాదర్’ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో మెగాస్టార్ నటిస్తున్న ‘గాడ్ ఫాదర్’ చిత్రం మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘లూసిఫర్’కి రీమేక్. ఇటీవలే ఈ చిత్రం షెడ్యూల్‌ను ఊటీలో పూర్తి చేశారు. అయితే మెగాస్టార్ చేతికి చిన్న గాయం కావడంతో సినిమా షూటింగ్ తాత్కాలికంగా వాయిదా పడింది. కొత్త షెడ్యూల్ హైదరాబాద్ లోనే ఉంటుందని…
ప్రముఖ నిర్మాత ఎడిటర్ మోహన్ తనయుడు మోహన్ రాజా. తండ్రి నిర్మాత అయినా… కొడుకు మోహన్ కు మాత్రం మెగా ఫోన్ పట్టుకోవాలని కోరిక. 2001లో తెలుగు సినిమా హనుమాన్ జంక్షన్తో తొలిసారి అతను దర్శకుడయ్యాడు. ఎడిటర్ మోహన్ మీద అభిమానంతో దర్శకరత్న దాసరి నారాయణరావు, దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు ఆ సినిమా ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. సరిగ్గా ఇరవై యేళ్ళ క్రితం ఇదే రోజున అన్నపూర్ణ స్టూడియోస్ లో వేసిన స్పెషల్ సెట్ లో ఆ…