రాజ్ అండ్ డీకే రూపొందించిన ‘ఫ్యామిలీ మ్యాన్-2’ వెబ్ సీరిస్ కు దేశమంతా చక్కని స్పందన లభిస్తోంది. దైవానుగ్రహంతోనే ఇది సాధ్యమైందని ప్రముఖ నటుడు మనోజ్ బాజ్ పాయ్ చెబుతున్నాడు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు సైతం ఈ సీరిస్ కు వస్తున్నరెస్పాన్స్ పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. కానీ తమిళనాడులో మాత్రం ఇంకా ఈ వెబ్ సీరిస్ పై కొందరు గుర్రుగానే ఉన్నారు. మరీ ముఖ్యంగా ఆదివారం బోయ్ కాట్ అమెజాన్, బ్యాన్ ఫ్యామిలీ మ్యాన్…