మెగాస్టార్ చిరంజీవి, మాస్ మాహారాజా రవితేజలతో ‘వాల్తేరు వీరయ్య’ సినిమా చేసిన దర్శకుడు బాబీ ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నాడు. వాల్తేరు వీరయ్య రిలీజ్ కన్నా ముందే హిట్ టాక్ సొంతం చేసుకుంటూ ఉండడంతో చిత్ర యూనిట్ అంతా హ్యాపీగా ఉన్నారు, స్వతహాగా మెగా అభిమాని అయిన దర్శకుడు బాబీ మీడియా ఇంటరాక్షన్ లో ‘వాల్తేరు వీరయ్య’ గురించి ఇంటరెస్టింగ్ విశేషాలని చెప్పాడు. సంక్రాంతికి భారీ పోటీ వుంది కదా.. ఒత్తిడి అనిపిస్తుందా ? అదేంలేదండీ.…