Disha Salian Case: సెలబ్రిటీ మేనేజర్ దిశా సాలియన్ మరణంపై కేసు తిరిగి ప్రారంభమైంది. జూన్ 8, 2020న ముంబైలో మలాడ్ ప్రాంతంలోని ఓ భవనం 14వ అంతస్తు నుంచి పడి దిశా సాలియన్ మరణించింది. అయితే, ఈ కేసులో దిశ తండ్రి సతీష్ సాలియన్ ముంబై హైకోర్టుని ఆశ్రయించారు
'ఏజెంట్'లో ప్రముఖ బాలీవుడ్ నటుడు డినో మోరియో కీలక పాత్ర పోషించాడు. 'పఠాన్'లో జాన్ అబ్రహం పాత్రకు ఇందులోని తన పాత్రకు ఎలాంటి పోలికలు లేవని, ఇది పూర్తిగా భిన్నమైన చిత్రమని డినో తెలిపాడు.
ఓటీటీ శకం మొదలయ్యాక ప్రేక్షకులకి క్రియేటివ్ కంటెంట్ చూసే స్వేచ్ఛ చాలా ఎక్కువైంది. పైగా రోజురోజుకి డిజిటల్ ప్రాజెక్ట్స్ భారీగా మారుతున్నాయి. వెబ్ సిరీస్ అంటే ఏదో సాదాసీదాగా తీసేయటం లేదు బడా నిర్మాతలు. కోట్లలో ఖర్చు చేసి సినిమాలతో సమానంగా క్వాలిటీ సాధిస్తున్నారు. అటువంటి గ్రాండ్ రాయల్ షోనే ‘ద ఎంపైర్’! బాలీవుడ్ దర్శకుడు నిఖిల్ అద్వాణీ సమర్పిస్తోన్న ‘ద ఎంపైర్’కి దర్శకురాలు మితాక్షరా కుమార్. ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు డీనో మోరియా. లుక్స్ పరంగా…