Rohit Sharma To Play World Cup 2027: టీ20 ప్రపంచకప్ 2024 అనంతరం రోహిత్ శర్మ పొట్టి ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. హిట్‌మ్యాన్ ప్రస్తుతం వన్డే, టెస్టులు ఆడుతున్నాడు. 2023-25 ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ)లో టీమిండియా ఫైనల్ చేరే అవకాశముంది. డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత వన్డేలు, టెస్టులకు రోహిత్ వీడ్కోలు పలుకుతాడని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే హిట్‌మ్యాన్ చిన్ననాటి కోచ్ దినేశ్ లాడ్ స్పందించారు. 2027 వన్డే ప్రపంచకప్‌లో రోహిత్…