TNPL 2025: క్రికెట్ అంటేనే జెంటిల్ మేన్ గేమ్. ఈ క్రికెట్ గేమ్ లో ఎన్నో రికార్డులు, ఎన్నో ఉద్వేగా క్షణాలను చూస్తూనే ఉంటాము. ప్రస్తుతం జరుగుతున్న తమిళనాడు ప్రీమియర్ లీగ్ 2025లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఈ సంఘటనకు కారకుడయ్యాడు. మామూలుగా తన స్పిన్ బౌలింగ్ తో ప్రత్యర్థి ఆటగాళ్లను బెంబేలు ఎత్తించే వరుణ్ చక్రవర్తి ఈసారి మాత్రం తన బ్యాటుతో ప్రత్యర్థి జట్టుకి తన ప్రతాపం…
Ravichandran Ashwin: ఐపీఎల్ 2025లో పేలవ ప్రదర్శన తర్వాత టీనీపీఎల్ (టమిళనాడు ప్రీమియర్ లీగ్)లో మళ్లీ యాక్షన్‌లోకి వచ్చిన భారత మాజీ ఆల్‌రౌండర్ అశ్విన్ తాజాగా జరిగిన మ్యాచ్ లో వివాదానికి తెరలేపాడు. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఐపీఎల్‌లో తొమ్మిది మ్యాచ్‌లు ఆడి కేవలం 7 వికెట్లు మాత్రమే తీసిన అశ్విన్, బ్యాట్ తో కేవలం 33 పరుగులు మాత్రమే చేశాడు. 38 ఏళ్ల ఈ సీనియర్ క్రికెటర్ ప్రస్తుతం డిండిగుల్ డ్రాగన్స్ కు కెప్టెన్‌గా…
TNPL 2023, Nellai Royal Kings Batters Hits 5 sixes in Single Over: ఐపీఎల్ 2023లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఆటగాడు రింకూ సింగ్ సృష్టించిన విధ్వంసంను ఇప్పటికీ ఎవరూ మరిచిపోయి ఉండరు. ఎందుకంటే కచ్చితంగా ఓడిపోతుందనుకున్న మ్యాచ్‌ను ఒంటిచేత్తో గెలిపించాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చివరి ఓవర్లో ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు బాది కోల్‌కతాకు ఊహించని విజయాన్ని అందించాడు. ఈ ఇన్నింగ్స్ తర్వాత రింకూ ఒక్కసారిగా స్టార్ అయిపోయాడు. రింకూ…
Bowler and Batter both takes reviews in TNPL 2023: తమిళనాడు ప్రీమియర్ లీగ్ (టీఎన్‌పీఎల్) 2023లో మంగళవారం ఆసక్తి సంఘటన జరిగిన విషయం తెలిసిందే. ఓ బౌలర్ ఒకే బంతికి 18 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ విషయం మరిచిపోకముందే టీఎన్‌పీఎల్ 2023లో మరో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఇరు జట్ల ప్లేయర్స్ ఒకే బంతికి రెండుసార్లు డీఆర్‌ఎస్ (Two Reviews In One Ball) తీసుకున్నారు. ఓ డీఆర్‌ఎస్ బ్యాటర్ తీసుకుంటే.. అదే నిర్ణయంపై…