Home
Dimple Hayathi
Dimple Hayathi News
-
Sharwa : డబ్బులు పెట్టి వ్యూస్ కొనుక్కునే స్థితిలో మేము లేము.. ‘భోగి’ వేదికపై శర్వానంద్ సంచలన వ్యాఖ్యలు!
చార్మింగ్ స్టార్ శర్వానంద్ హీరోగా, సంపత్ నంది దర్శకత్వంలో వస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘భోగి’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో శర్వానంద్ చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారాయి. సాధారణంగా చాలా సాఫ్ట్గా మాట్లాడే శర్వా, ఈ వేదికపై మాత్రం పెయిడ్ ప్రమోషన్లు, ఫేక్ వ్యూస్పై పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే తన పవర్ఫుల్ డైలాగ్తో అభిమానుల్లో పూనకాలు తెప్పించారు. భీమ్స్ అందించిన సంగీతం, చంద్రబోస్ సాహిత్యం గురించి మాట్లాడుతూ శర్వానంద్ కీలక వ్యాఖ్యలు… -
Dimple Hayathi: ఇప్పటిదాకా నన్ను గ్లామర్ డాల్గానే చూశారు.. ఆ పాత్ర కోసం అన్నీ వదిలేశా!
ఇప్పటివరకు కేవలం గ్లామర్ పాత్రలు, స్పెషల్ సాంగ్స్కే పరిమితమైందనే ముద్ర పడిన హీరోయిన్ డింపుల్ హయాతి, తొలిసారి తన కెరీర్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శర్వానంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో వస్తున్న ‘భోగి’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆమె మాట్లాడుతూ, తనపై ఉన్న పాత ఇమేజ్ను ఈ సినిమా పూర్తిగా చెరిపేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వేదికపై డింపుల్ హయాతి మాట్లాడుతూ.. “ప్రతి నటికి తనలోని నటనను నిరూపించుకునే ఒక బలమైన పాత్ర దక్కాలని… -
Sampath Nandi: శర్వానంద్కు నేషనల్ అవార్డు రాకపోతే అడగండి
శర్వానంద్ హీరోగా తెరకెక్కిన ‘భోగి’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో దర్శకుడు సంపత్ నంది చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారాయి. తన పాత సినిమాల తరహాలో కాకుండా ఒక కొత్త దర్శకుడిలా కష్టపడి ఈ సినిమా తీశానని చెబుతూనే, సంగీత దర్శకుడు భీమ్స్తో తనకు వచ్చిన గ్యాప్ వెనుక ఇతరుల ప్రమేయం ఉందంటూ ఆయన పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. నవంబర్ 27న విడుదల కానున్న ఈ సినిమా కథ, తెరవెనుక విశేషాలను సంపత్ నంది… -
Bhogi Release: శర్వానంద్ ‘భోగి’ ఊచకోత అప్పుడే..
Bhogi Release: సాఫ్ట్, ఫ్యామిలీ కథలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శర్వానంద్, ఈసారి రూటు మార్చి ఊరమాస్ యాక్షన్తో బాక్సాఫీస్పై దండయాత్రకు సిద్ధమయ్యారు. మాస్ పల్స్ తెలిసిన దర్శకుడు సంపత్ నంది డైరెక్షన్లో శర్వా నటిస్తున్న ‘భోగి’ రిలీజ్ డేట్పై చిత్రయూనిట్ తాజాగా క్లారిటీ ఇచ్చింది. అన్ని పనులు పూర్తి చేసుకున్న ఈ హై-వోల్టేజ్ ఎంటర్టైనర్ను నవంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. సినిమా విడుదల తేదీని ప్రకటిస్తూ మేకర్స్ వదిలిన పోస్ట్… -
Senior Stars : బాలీవుడ్ భామలతో చిందేయాల్సిందే అంటున్న సీనియర్ హీరోలు
‘ఆదర్శ కుటుంబం’ అని ఫ్యామిలీ టైటిల్ పెట్టినా, ఇందులో ఐటెం సాంగ్కు స్పేస్ లేకపోయినా గురూజీ తీసుకున్నాడు. హీరోయిన్గా, ఐటెం గర్ల్గా ఫేడ్ అవుట్ అయిన డింపుల్ హయాతికి ఐటెం సాంగ్ ఛాన్స్ ఇచ్చి ఆదుకున్నాడు. సినిమాలో ఐటెం సాంగ్ ఉంటే మన సీనియర్ స్టార్స్ హిందీ బోల్డ్ బ్యూటీస్నే రికమెండ్ చేస్తున్నారు. ఆల్రెడీ చిరంజీవి ఓ బాలీవుడ్ బ్యూటీతో ఆడిపాడగా, బాలయ్య కూడా బాలీవుడ్ ఐటెం గర్లే కావాలంటున్నాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న… -
Bhogi: శర్వానంద్ ‘భోగి’కి బ్రేక్.. రిలీజ్ వాయిదా వేసిన మేకర్స్.. అసలు కారణం ఇదే!
Bhogi: చార్మింగ్ స్టార్ శర్వానంద్ హీరోగా మాస్ డైరెక్టర్ సంపత్ నంది తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక పీరియడ్ యాక్షన్ డ్రామా ‘భోగి’. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఆగస్టు 28న థియేటర్స్లో గ్రాండ్ రిలీజ్ చేయనున్నట్లు గతంలో మేకర్స్ అఫీషియల్గా అనౌన్స్ చేశారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా అనుకున్న సమయానికి సినిమా విడుదల కావడం లేదని మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. కొత్త రిలీజ్ డేట్ను త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న… -
Bhogi: 800 మంది జూనియర్ ఆర్టిస్టులు, 22 రోజుల భీభత్సం.. శర్వానంద్ ‘భోగి’ క్లైమాక్స్ పూర్తి!
టాలీవుడ్లో సరికొత్త సంచలనాలకు తెరలేపుతున్న భారీ పాన్-ఇండియా పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘భోగి’. టాలెంటెడ్ హీరో శర్వానంద్, డైరెక్టర్ సంపత్ నంది కాంబినేషన్లో వస్తోన్న ఈ ప్రాజెక్ట్పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్పై కేకే రాధామోహన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి లక్ష్మి రాధామోహన్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉంటే, సినిమాకు అత్యంత కీలకమైన మరియు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న భారీ క్లైమాక్స్ షెడ్యూల్ను మేకర్స్ విజయవంతంగా పూర్తి చేశారు.… -
Ravi Teja : నాకు ఆ హీరోయినే కావాలంటున్నరవితేజ.. మాకొద్దంటున్న ఫ్యాన్స్
మాస్ మహారాజా రవితేజ బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్లతో దూసుకెళ్తూన్నారు. వరుస సినిమాలను లైన్లో పెడుతూ టాలీవుడ్లో ఫుల్ బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో ఇరుముడి సినిమాలో నటిస్తున్నాడు రవితేజ. ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. దీనితో పాటు యంగ్ హీరో శ్రీ విష్ణుతో కలిసి హసిత్ గోలి దర్శకత్వంలో వీరధీ వీరులు అనే మల్టీస్టారర్ ప్రాజెక్ట్కు కూడా చేస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ఇక టాలెంటెడ్ డైరెక్టర్… -
Dimple Hayathi: డేవిడ్తో పెళ్లి వార్తలపై స్పందించిన డింపుల్.. అసలేమైందంటే?
మాస్ మహారాజా రవితేజ సరసన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ వంటి సినిమాలో తన గ్లామర్తో, నటనతో ఆకట్టుకున్న హీరోయిన్ డింపుల్ హయాతి ఇప్పుడు వార్తల్లో నిలిచారు. సాధారణంగా సెలబ్రిటీల వ్యక్తిగత జీవితంపై సోషల్ మీడియాలో రకరకాల కథనాలు వస్తుంటాయి. అలాగే డింపుల్ హయాతికి డేవిడ్ అనే వ్యక్తితో గతంలోనే రహస్యంగా వివాహం జరిగిందని, వారిద్దరూ చాలా కాలంగా భార్యాభర్తలుగా కలిసి ఉంటున్నారని నెట్టింట జోరుగా ప్రచారం సాగింది. కొంతకాలం క్రితం వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు వైరల్… -
Ravi Teja: వెటకారంతో కూడిన ఫ్రెండ్షిప్ మాది: హీరో రవితేజ
Ravi Teja: మాస్ మహారాజా రవితేజ, కామెడీ కింగ్ సునీల్.. ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా అంటే సినీ అభిమానులకు పండగే. గతంలో ఈ స్టార్లు కలిసి నటించిన చిత్రాలు బాక్సాఫిస్ వద్ద ఎంతటి ఘన విజయాన్ని సొంతం చేసుకున్నాయో తెలిసిందే. నిజానికి రవితేజ, సునీల్ మధ్య స్నేహం సినిమాలకు పరిమితం అయినది కాదు.. ఈ రోజు నిర్వహించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమా సక్సెస్ మీట్లో మాస్ మహారాజా రవితేజ సునీల్తో తన స్నేహం గురించి…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-10 Live : కోటి దీపోత్సవంలో శివారాధన.. భక్తుల చేతుల మీదుగా నవధాన్యార్చన.!
-
Stock Market: ఎన్విడియా సీఈఓగా జెన్సన్ హువాంగ్ రీఎంట్రీ.. స్టాక్ మార్కెట్లో భారీ ర్యాలీ..
-
Shruti Hasan : డ్రెస్సింగ్ వివాదం.. జాన్వీ కపూర్కు, యాంకర్కు ఒకే దెబ్బతో శృతి హాసన్ స్లిప్పర్ షాట్!
-
Gold Man: ‘గోల్డ్ మ్యాన్’ కేసులో ఐటీ శాఖ దూకుడు.. రాయదుర్గంలో బినామీ భవనం అటాచ్
-
Donald Trump: ఎన్విడియా సీఈఓగా హువాంగ్ రీఎంట్రీ.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు..
-
Family Pack Teaser : “గుర్తింపు కథలు వద్దురా.. బయట చెక్కేస్తున్నారు!”:
ట్రెండింగ్
-
WhatsApp Web Security Alert: వాట్సాప్ వెబ్ వాడుతున్నారా?.. కేంద్రం బిగ్ అలర్ట్.!
-
Woman Adopts Pig : పదేళ్ల పెళ్లి బంధానికి గుడ్బై.. పందిపిల్లతో కొత్త జీవితం
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, OLED డిస్ప్లేలతో HONOR 700 Series లాంచ్..!
-
Indian Rupee Falls: మళ్లీ పడిపోయిన రూపాయి.. ఒక్కరోజే 23 పైసలు పతనం..!
-
Mohammed Siraj-Gill: సిరాజ్ను అందుకే పక్కనపెట్టాం.. శుభ్మన్ గిల్ కీలక వ్యాఖ్యలు!