Ravi Teja: టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన సరికొత్త చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. ఈ సినిమా ప్రీ-రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా విచ్చేసిన రవితేజ.. తనదైన శైలిలో ప్రసంగించి అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సినిమా విజయంపై ధీమా వ్యక్తం చేశారు. READ ALSO: Ashika Ranganath: బ్యాక్‌గ్రౌండ్ లేకుండా స్టార్‌గా ఎదిగిన ‘రవితేజ’ మాకు ఇన్‌స్పిరేషన్..! ఈ సందర్భంగా రవితేజ…
మాస్ జాతర ప్లాప్ తో డీలాపడిన మాస్ మహారాజ్ రవితేజ ఇప్పుడు ఆశలన్నీ కిషోర్ తిరుమల సినిమాపైనే పెట్టుకున్నాడు. నేనుశైలజా, చిత్రలహరి వంటి సూపర్ హిట్ సినిమాలను డైరెక్ట్ చేసిన కిషోర్ తిరుమల ఇప్పుడు అవుట్ అండ్ అవుట్ ఫన్ జానర్ లో ఎమోషన్స్ కలగలిపి “భర్త మహాశయులకు విజ్ఞప్తి” పర్ఫెక్ట్ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ రవితేజతో చేస్తున్నాడు.ఆ మధ్య రిలీజ్ చేసిన గ్లిమ్స్ కు మంచి స్పందన వచ్చింది. Also Read : TheRajaSaab : రాజాసాబ్..…
టాలీవుడ్ నెక్ట్స్ సంక్రాంతికి రిలీజయ్యే సినిమాల లిస్ట్ లిమిటెడ్ నుండి అన్ లిమిటెడ్‌కు చేరుకుంది. ఆల్మోస్ట్ పొంగల్ సీజన్ ఫుల్ ఫాక్డ్. ప్రభాస్ టు శర్వానంద్ వరకు బరిలో దిగే హీరోలంతా జస్ట్ డేస్ గ్యాప్‌తో పోటీపడుతున్నారు. హీరోల మధ్య ఈ లెవల్లో కాంపిటీషన్ ఉంటే.. మరీ హీరోయిన్స్ మధ్య ఉండదా. ఆ లిస్ట్ చాంతాడంత ఉంది. ఫస్ట్ ఫస్ట్ పండుగకు కళ తీసుకురాబోతున్నారు గ్లామరస్ గర్ల్స్ మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్. జనవరి…
సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్లు, జ్యోతిష్యాలు కొత్తేమీ కాదు. ముఖ్యంగా ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నటీనటులు ఇతర ప్రముఖుల జాతకాలు చెప్పడంతో పాటు వారి మూవీ కెరీర్ కోసం ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఫేమస్ అయ్యారు. కానీ అందుకు సంబంధించిన నటీనటుల ఫోటోలు బయటకు రావడం, ఆ తర్వాత వారు సాధించే విజయాలకు ఆ పూజలే కారణమని ప్రచారం జరగడం వివాదాస్పదమవుతోంది. ఇప్పటికే నటి ప్రగతి ఈ విషయం పై ఘాటుగా స్పందించగా,…
Ravi Teja: రవితేజ హీరోగా కిశోర్ తిరుమల డైరెక్షన్ లో రూపొందించిన మూవీ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి హీరోయిన్స్ గా.. ఈ సినిమా సంక్రాంతి బరిలో ఉంది. ఈనెల 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం.
మాస్ మహారాజా ‘రవితేజ’ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. ఈ చిత్రానికి కిశోర్ తిరుమల దర్శకత్వం వహించగా.. సుధాకర్ చెరుకూరి నిర్మించారు. రవితేజ సరసన హాట్ భామలు డింపుల్ హయాతి, ఆషికా రంగనాథ్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. 2026 సంక్రాంతి సందర్భంగా జనవరి 13న రిలీజ్ కానుంది. సినిమా విడుదలకు సమయం దగ్గరపడుతుండడంతో చిత్ర యూనిట్ ప్రచారంలో వేగం పెంచింది. ఈ క్రమంలో ఓ సాంగ్‌ను…
టాలీవుడ్ నెక్ట్స్ సంక్రాంతికి రిలీజయ్యే సినిమాల లిస్ట్ లిమిటెడ్ నుంచి అన్ లిమిటెడ్‌కు చేరుకుంది. ఆల్మోస్ట్ పొంగల్ సీజన్ ఫుల్ ఫాక్డ్. ప్రభాస్ టు శర్వానంద్ వరకు బరిలో దిగే హీరోలంతా జస్ట్ డేస్ గ్యాప్‌తో పోటీపడుతున్నారు. హీరోల మధ్య ఈ లెవల్లో కాంపిటీషన్ ఉంటే.. మరీ హీరోయిన్స్ మధ్య ఉండదా?. ఆ లిస్ట్ చాంతాడంత ఉంది. కొత్త ఏడాదిలో ఫస్ట్ పండుగకు కళ తీసుకురాబోతున్నారు గ్లామరస్ గర్ల్స్ మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్.…
ధమాకా, వాల్తేరు వీరయ్య తర్వాత వరుస ఫ్లాపుల్తో సతమతౌతున్న రవితేజ మాస్ జాతరతో హిట్ కొడతాడన్న హోప్ క్రియేటయ్యింది. ఖాకీ సెంటిమెంట్ కూడా యాడ్ అవ్వడం, ధమాకా బ్యూటీ శ్రీలీల మరోసారి జోడీ కట్టడంతో పక్కా బ్లాక్ బస్టర్ అనుకున్నారు. తీరా చూస్తే మాస్ జాతర డిజాస్టర్ అయింది. దాంతో ఇప్పుడు నెక్ట్స్ భర్త మహాశయులకు విజ్ఞప్తి ఫక్త్ ఫ్యామిలీ ఎంటర్టైనర్తో సంక్రాంతికి వస్తున్నాడు. అయితే గతంలో పొంగల్‌కు పలు సినిమాలు రిలీజ్ చేసి సక్సెస్ అందుకున్న…
Bhartha Mahashayulaku Vignapthi: కిషోర్ తిరుమల దర్శకత్వంలో వస్తున్న కొత్త సినిమా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. ఈ సినిమా పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కినట్లు మేకర్స్ తెలిపారు. ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ, ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు ఈ సినిమాపై ప్రేక్షకులలో మంచి బజ్‌ను సృష్టించాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13న ఈ…