Vijay Deverakonda VD13 titled as “Family Star” Glimpse Released: స్టార్ హీరో విజయ్ దేవరకొండ కొత్త సినిమాకు “ఫ్యామిలీ స్టార్” టైటిల్ ఖరారు చేస్తూ అధికారిక ప్రకటన వచ్చింది. ఈ సినిమాను ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ పరశురామ్ పెట్ల రూపొందిస్తున్న ఈ ఫ్యామిలీ స్టార్ సినిమా ఎస్వీసీ సంస్థలో నిర్మితమవుతున్న 54వ సినిమా. ఫ్యామిలీ…