Dil Raju Dance at Asish Reddy Sangeeth Goes Viral: టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు సోదరుడు అయిన శిరీష్ తనయుడు ఆశిష్ వివాహం అద్వైత రెడ్డితో తాజాగా జైపూర్ లోని ప్యాలెస్ లో వైభవంగా జరిగిందన్న సంగతి తెలిసిందే. సరిగ్గా వాలెంటైన్స్ డే రోజున డెస్టినేషన్ వెడ్డింగ్ గా జరిగిన ఈ వివాహ వేడుకలో సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు హాజరు అయ్యారు. ఇక ఈ పెళ్లిలో దిల్ రాజు చేసిన సందడి…