Dil Raju Comments on OTT : గత కొన్నాళ్లుగా చిన్న సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయిన వారం రెండు వారాలకే ఓటీటీలోకి వస్తున్నాయి. స్టార్ హీరోల సినిమాలు కూడా మూడు, నాలుగు వారాలకు ఓటీటీలోకి వస్తున్నాయి. ఇటీవల ఓటీటీ డీల్ ముందే ఓకే అయ్యాక సినిమా మొదలు పెడుతున్నారు కొంత మంది. దీంతో ఓటీటీలోకి వచ్చేస్తుంది కదా, ఇప్పుడు అంతంత రేట్లు పెట్టుకొని థియేటర్ కి వెళ్లడం ఎందుకని చాలా మంది థియేటర్లకు వెళ్లడమే మానేస్తున్నారు.…
Dil Raju Comments at The Family Star Sucess Meet: విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమా వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లోకి రాగా ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకు బాగా కనెక్ట్ అవుతున్నారు. ఫ్యామిలీ స్టార్ కు ప్రేక్షకాదరణ దక్కుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ సినిమా ఆఫీస్ లో సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించగా ఈ కార్యక్రమంలో మహిళా ప్రేక్షకులు పాల్గొని ఫ్యామిలీ స్టార్ సినిమా టీమ్ మెంబర్స్ ను సత్కరించారు.…
Dil Raju Comments on Family Star Goes Viral: విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఫ్యామిలీ స్టార్ సినిమా గురించి ఆ సినిమా నిర్మాత దిల్ రాజు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ ఇన్సూరెన్స్, ఐడి కార్డుల డిస్ట్రిబ్యూషన్ జరిగింది. ఈ కార్యక్రమానికి దిల్ రాజుతో పాటు విజయ్ దేవరకొండ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఇక ఈ నేపథ్యంలో దిల్ రాజు మాట్లాడుతూ…
Dil Raju Comments about Eagle Movie Solo Release: సంక్రాంతి సినిమాల పోటీ నుంచి తప్పుకుంటే, తప్పుకున్న సినిమాకి సోలో రిలీజ్ ఇస్తామని తెలుగు ఫిలిం ఛాంబర్, తెలంగాణ ఫిలిం ఛాంబర్, తెలుగు నిర్మాతల మండలి హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రవితేజ హీరోగా నటించిన ఈగల్ సినిమా టీం తమ సినిమాను వాయిదా వేసుకుంది. తెలుగు ఫిలిం ఛాంబర్ ఫిబ్రవరి 9న ఏ సినిమా రావడం లేదని భావించి ఆ డేట్…
Dil Raju Comments at Guntur Kaaram Success Meet : మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం సినిమాకి మొదటి రోజు మిక్స్ టాక్ వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నిర్మాత నాగ వంశీ నైజాం సహా ఉత్తరాంధ్ర ప్రాంతంలో సినిమా డిస్ట్రిబ్యూట్ చేసిన దిల్ రాజు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో వేసిన ప్రీమియర్స్ తర్వాత సోషల్ మీడియాలో కాస్త…
Teja Sajja Reaction to Dil Rajus Comments on Hanuman Movie: ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా తెలుగు సంక్రాంతి సినిమాల విడుదల విషయంలో కొన్ని వివాదాలు ఏర్పడ్డాయి. మహేష్ బాబు గుంటూరు కారం సినిమాని డిస్ట్రిబ్యూట్ చేసిన దిల్ రాజు కావాలని హనుమాన్ సినిమాకి థియేటర్లు ఇవ్వలేదని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. అయితే తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు హోదాలో దిల్ రాజు ఒక ప్రెస్ మీట్…
Dil Raju Speech at Guntur Kaaram Pre Release Event: మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 12వ తేదీ రిలీజ్ అవుతుంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ మీద చినబాబు నిర్మించిన ఈ సినిమా మీద ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. సినిమా రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో సినిమా యూనిట్ ఈరోజు గుంటూరులో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహిస్తోంది. ఈ…
Dil Raju Strong Warning to Websites over Cookedup Stories: సంక్రాంతి సినిమాల రిలీజ్ డేట్లు, థియేటర్ల అంశం మీద దిల్ రాజు ఘాటుగా స్పందించారు. ఒక చిన్న సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ ఫంక్షన్ కి ముఖ్య అతిధిగా హాజరైన ఆయన ఈ విషయం మీద మాట్లాడారు. మీడియాకి నా పర్సనల్ స్టేట్మెంట్ అని మొదలు పెట్టిన ఆయన ప్రతి సంక్రాంతికి సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి, అలా రిలీజ్ అవుతున్నప్పుడల్లా కష్టపడి ఈ…
Dil Raju Comments about Sankranthi 2024 Movie Releases: సంక్రాంతి వచ్చింది అంటే కొత్త సినిమాలతోనే పండుగ సెలబ్రేట్ చేసుకోవడానికి మన తెలుగు ప్రేక్షకులు ఆసక్తి చూపుతారు. అందుకే సంక్రాంతి సీజన్లో తమ సినిమాలు రిలీజ్ చేసుకోవాలని మేకర్స్ కూడా ముందుకు ముందే కర్చీఫ్ లు వేసుకుంటూ ఉంటారు. సంక్రాంతికి 4 సినిమాలు రిలీజ్ అయినా టాక్ తో సంబంధం లేకుండా ఆ 3 రోజులు అసాధారణమైన కలెక్షన్స్ ను వచ్చేస్తాయి. అయితే ఈ 2024…