బంగారం ధరలకు రెక్కలొచ్చినట్లుగా పైపైకి ఎగబాకుతున్నాయి. దీంతో చాలామంది గోల్డ్ పై ఇన్వెస్ట్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే ప్రస్తుత రోజుల్లో కేవలం 10 రూపాయలకు డిజిటల్ బంగారాన్ని కొనుగోలు చేసే ట్రెండ్ వేగంగా పెరుగుతోంది. కానీ మార్కెట్ రెగ్యులేటర్ సెబీ పెట్టుబడిదారులను హెచ్చరించింది. డిజిటల్ గోల్డ్ ఉత్పత్తులు ఏ ప్రభుత్వం లేదా సెబీ నిబంధనలకు లోబడి ఉండవని మార్కెట్ రెగ్యులేటర్ పేర్కొంది. అంటే ఒక కంపెనీ డిఫాల్ట్ అయితే పెట్టుబడిదారులు నష్టపోవాల్సి వస్తుంది. Also Read:Bihar…
Buy Gold For ₹1: పసిడిలో పెట్టుబడి పెట్టడం అనేది చాలా కాలంగా భారతీయులలో ఉన్న సంప్రదాయం. కానీ కాలక్రమేణా బంగారం కొనుగోలు ప్రక్రియ మారిపోయింది. గతంలో ప్రజలు నగలు లేదా నాణేలు వంటి బంగారాన్ని కొనుగోలు చేసేవారు. కానీ ఈ రోజుల్లో చాలా మంది డిజిటల్ బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు. వాస్తవానికి డిజిటల్ బంగారాన్ని రూపాయి నుంచి కొనుగోలు చేయడం ప్రారంభించవచ్చు తెలుసా.. అయితే ఇందులో పెట్టుబడి పెట్టే ముందు కొన్ని కీలక అంశాలను…
Paytm Rewards Scheme: సహజంగా పండుగల సమయంలో కంపెనీలు వినియోగదారులను టార్గెట్ చేస్తుంటాయి. కొత్తకొత్త ఆఫర్లు తీసుకొస్తూ వారిని ఆకర్షించడానికి అనేక స్కీమ్స్‌ను ప్రకటిస్తుంటాయి. అందులో భాగంగానే డిజిటల్ పేమెంట్స్ యాప్ పేటీఎం కూడా ఒక సూపర్ ఆఫర్ ప్రకటించింది. మీకు తెలుసా ఆ స్కీమ్ ఏంటో. మీకు ఇప్పటి వరకు ఏమైనా గోల్డ్ కాయిన్స్ వచ్చాయా.. ఏంటి ఈ గోల్డ్ కాయిన్స్ అనుకుంటున్నారా.. ఈ స్కీమ్‌కు ఈ కాయిన్స్‌కు సంబంధం ఉంది.. ఈ కొత్త ఆఫర్…