బరువు పెరిగినంత సులువుగా బరువు తగ్గడం చాలా కష్టం.. అయితే కొన్ని టిప్స్ ఫాలో అయితే బరువు సులువుగా తగ్గవచ్చు అని నిపుణులు చెబుతున్నారు.. డైట్ ను ఫాలో అవుతూ వీటిని ఫాలో అయితే సులువుగా బరువు తగ్గవచ్చు అని నిపుణులు చెబుతున్నారు.. అవేంటో ఒక్కసారి చూసేద్దాం..
మంచి నిద్ర కూడా బరువుని తగ్గించడంలో చాలా హెల్ప్ చేస్తుంది. దీంతో పాటు ఈవెనింగ్ కాసేపు వర్కౌట్‌కి కేటాయించండి.. వాకింగ్ చెయ్యడం కూడా చాలా మంచిది.. 7 లేదా 9 అవర్స్ నిద్రకు కేటాయించడం మంచిది..
శరీరాన్ని హైడ్రెడ్ గా ఉంచుకోవాలి.. మీరు జిమ్‌లో వర్కౌట్ చేయడం, ఇతర పనులు చేయడానికి హెల్ప్ అవుతుంది. దాని కోసం వర్కౌట్‌కి ముందు గ్రీన్ టీ తీసుకోవచ్చు.. నీటిని ఎక్కువగా తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు..
డైట్ చెయ్యడంతో పాటుగా ఫాస్టింగ్ కూడా చేయాలి.. బాగా వర్కౌట్స్ చెయ్యడంతో పాటుగా ఉపవాసం కూడా ఉండాలట..కేలరీలను స్పీడ్‌గా బర్న్ చేస్తాయి. కొలెస్ట్రాల్‌ని ఖర్చు చేస్తాయి.. ఈ రెండు స్పీడ్ గా బరువును తగ్గిస్తాయి..
మంచి పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం చాలా మంచిది.. ఫైబర్ ఉన్న ఆహారాన్ని ముఖ్యంగా తీసుకోవాలి.. అలాగే టైం కు తీసుకోవడం మర్చిపోకండి.. ఇది చాలా ఇంపార్టెంట్.. ఇవన్నీ కరెక్ట్ గా ఫాలో అయితే సులువుగా బరువు తగ్గుతారు..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.