నేడు షుగర్ అనేది చాలా కామన్ అయిపోయింది. లైఫ్‌స్టైల్ సరిగ్గా లేని కారణంగా చాలా మంది షుగర్ వ్యాధి బారిన పడుతున్నారు. ఇది ఎంతలా పెరిగందంటే ప్రతి ముగ్గురిలో ఒక్కరికైనా షుగర్ వస్తుంది. ముఖ్యంగా రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి.
హైదరాబాద్‌లో పుస్తక ప్రదర్శన ప్రారంభమైంది. ఎన్టీఆర్ స్టేడియంలో ప్రారంభమైన 35వ జాతీయ పుస్తక ప్రదర్శన వచ్చే నెల జనవరి 1 వరకు కొనసాగుతుందని నిర్వాహకులు ప్రకటించారు.