Home
Diabetes
Diabetes News
-
Diabetes Symptoms : ఈ లక్షణాలు మీలో ఉంటే.. షుగర్ వ్యాధి బారిన పడ్డట్టే.. ఇప్పుడే చెక్ చేసుకోండి..
డయాబెటిస్ అనేది జీవితకాలం వేధించే తీవ్రమైన జబ్బు. ఎవరికైనా ఈ జబ్బు రావొచ్చు. ప్రతీ ఏడాది లక్షల మంది డయాబెటిస్ కారణంగా చనిపోతున్నారు. డయాబెటిస్‌నే షుగర్ వ్యాధి, మధుమేహం అని కూడా అంటారు. రక్తంలోని చక్కెరల (గ్లూకోజ్)ను శరీరం ప్రాసెస్ చేయలేనప్పుడు డయాబెటిస్ వస్తుంది. దీనివల్ల గుండెపోటు, పక్షవాతం, చూపు కోల్పోవడం, మూత్రపిండాల వైఫల్యం వంటివి సంభవించే ముప్పు ఉంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రకారం, ఇది పెరుగుతున్న సమస్య. -
BMI: బాడీ మాస్ ఇండెక్స్ ఎక్కువైతే జాగ్రత్త.. ఊబకాయం వచ్చే ప్రమాదం
BMI: భారతదేశంలో రోజురోజుకి ఊబకాయం ఒక ప్రధాన ఆరోగ్య సమస్యగా మారుతోంది. ఇది చిన్న పెద్ద అని తేడా లేకుండా విస్తృతంగా కనిపిస్తోంది. ఊబకాయం కారణంగా అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులు ఎదురుకావచ్చు. ఈ సమస్యను గణించడానికి శరీర బరువు అలాగే ఎత్తును ఆధారంగా బాడీ మాస్ ఇండెక్స్ (BMI) అనే కొలమానం ఉపయోగిస్తారు. ఒకవేళ బిఎంఐ 23 కంటే ఎక్కువ ఉంటే మీరు ఊబకాయంతో ఉన్నారని అర్థం. తాజాగా జరిగిన ఓ పరిశోధనలో, BMI 23… -
Diabetes: స్వీట్స్ ఎక్కువగా తింటే షుగర్ వ్యాధి సోకుతుందా?
నేటి కాలంలో మధుమేహం సమస్య విపరీతంగా పెరిగిపోతోంది. భారతదేశంలో కూడా, మధుమేహం కేసులు చాలా వేగంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుకోవడానికి జీవనశైలి మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. మధుమేహం దీర్ఘకాలిక వ్యాధి. -
Diabetes Do Not Eat: షుగర్ వ్యాధిగ్రస్థులు పొరపాటున కూడా ఇవి తిన్నారో తీవ్రమైన పరిణామాలను ఎదురుకోవాల్సిందే
Diabetes Do Not Eat: మధుమేహంతో బాధపడేవారు రక్తంలోని షుగర్ నియంత్రణలో ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ముందుగా తెలుసుకోవాలి. లేదంటే అనేక అనారోగ్య సమస్యలను తీవ్రతరం చేసుకుంటారు. మరోవైపు ఈ వ్యాధి లేని వ్యక్తులు కూడా వారి ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, జీవనశైలి ద్వారా కూడా ఈ వ్యాధి ప్రభావాలను నివారించవచ్చు. రోజురోజుకూ పెరుగుతున్న మధుమేహ కేసులు, దాని వల్ల కలిగే ఆరోగ్య సమస్యల దృష్ట్యా మధుమేహంతో బాధపడేవారు అన్ని విధాలా జాగ్రత్తపడాలి. ముఖ్యంగా కొన్ని… -
Diabetic Cataract Problem: డయాబెటిక్ పేషెంట్లలో కంటిశుక్లం ఎంత వరకు ప్రభావితం అవుతుందంటే?
Diabetic Cataract Problem: కంటిశుక్లం.. అంటే కంటి కటకం ఓ తెల్లటి పొరల ఏర్పడటం. ఇది దృష్టిని కోల్పోవడానికి ఒక సాధారణ కారణం. ఈ వ్యాధి డయాబెటిక్ రోగులలో త్వరగా, తీవ్రంగా అభివృద్ధి చెందుతుంది. అయితే వయసు పెరుగుతున్న కొద్దీ కంటిశుక్లం సాధారణం. మధుమేహం ఈ ప్రక్రియను వేగవంతం చేస్తుంది. ఈ పరిస్థితి ముఖ్యంగా మధుమేహం బారిన పడిన వ్యక్తులకు తీవ్రమైన ఆందోళన కలిగిస్తుంది. సాధారణ వ్యక్తుల కంటే డయాబెటిక్ రోగులకు కంటిశుక్లం వచ్చే అవకాశం రెండు… -
Diabetes Effects: మధుమేహం వల్ల ఏ అవయవలపై ప్రభావితమవుతుందో తెలుసా?
Diabetes Effects: మధుమేహం అనేది శరీరంలోని చక్కెర (గ్లూకోజ్) స్థాయిని నియంత్రించలేని వ్యాధి. ఈ వ్యాధి క్రమంగా శరీరంలోని అనేక భాగాలను ప్రభావితం చేస్తుంది. దీని మొదటి ప్రభావం మన మూత్రపిండాలు, గుండె, నాడీ వ్యవస్థ, కళ్ళు, పాదాలపై ఉంటుంది. ఇకపోతే, మధుమేహం ఏ అవయవాలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది, అది ఎలాంటి తీవ్రమైన వ్యాధులను కలిగిస్తుందో తెలుసుకుందాం. Read Also: IND vs SA: నేడు దక్షిణాఫ్రికాతో భారత్ ఆఖరి టీ20.. సిరీస్ గెలిచేనా..? మూత్రపిండాలపై… -
Diabetes: ఏ విటమిన్ లోపిస్తే మధుమేహం వస్తుందంటే?
Diabetes: మధుమేహం అనేది అధిక రక్త చక్కెరకు కారణమయ్యే జీవక్రియ వ్యాధి. ఈ వ్యాధిలో, మీ శరీరం తగినంత ఇన్సులిన్‌ను తయారు చేయదు. అలాగే అది తయారుచేసే ఇన్సులిన్‌ను సమర్థవంతంగా ఉపయోగించుకోలేకపోతుంది. మధుమేహ వ్యాధిని చక్కెర వ్యాధి అని కూడా అంటారు. ఈ వ్యాధి జన్యుపరంగా, చెడు జీవనశైలి కారణంగా కూడా వస్తుంది. అర్ధమయ్యే విధంగా చెప్పాలంటే.. మధుమేహం అనేది మీ రక్తంలో చక్కెర స్థాయి చాలా ఎక్కువగా ఉండే పరిస్థితి. ఇది మీ రక్త నాళాలను… -
Diabetic Patients Can Eat Sweets : పండగపూట షుగర్ ఉన్నవాళ్లు తినాల్సిన స్వీట్స్!
షుగర్ వ్యాధితో బాధపడే వారు ఏం తినాలన్నా చాలా ఆలోచిస్తుంటారు. ఏది తింటే ఇంకా షుగర్ పెరుగుతుందో అని కంగారు పడుతుంటారు. సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయులు పెరిగి, తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తడమే దీనికి కారణం. కానీ షుగర్ ఉన్నవాళ్లు కూడా తినే కొన్ని స్వీట్స్ ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.. -
Dragon Fruit Benefits: డ్రాగన్ ఫ్రూట్ తింటే ఇన్ని లాభాలా..? ముఖ్యంగా దానికి
డ్రాగన్ ఫ్రూట్ అనేది ఒక పండు. ఈ పండును అనేక పేర్లతో పిలుస్తారు. అందమైన రంగుల కలయికతో కనిపించే ఈ పండు మధ్య అమెరికాలో ఎక్కువగా లభిస్తుంది. అయితే.. ప్రస్తుతం ఈ పండు చాలా చోట్ల దొరుకుతుంది. గత కొన్నేళ్లుగా ఈ పండ్లకు డిమాండ్ భారీగా పెరిగింది. ఈ పండును కట్ చేస్తే లోపల గుజ్జు ఉంటుంది. అందులో చిన్న గింజలు ఉంటాయి. ఇది తింటే.. పుల్లగా, తియ్యగా రుచిగా ఉంటుంది. ఈ పండులో ఉండే గుణాల… -
Bitter gourd juice: షుగర్ వ్యాధిని “కాకరకాయ” జ్యూస్ అదుపులో ఉంచుతుందా..? నిజమెంత..?
Bitter gourd juice: మధుమేహం, సింపుల్‌గా షుగర్ వ్యాధిగా పిలుచుకునే ఈ జబ్బు ఒక్కసారి వచ్చిందంటే జీవితాంతం భరించాల్సిందే. అయితే, కొన్ని చిట్కాలు వల్ల షుగర్ వ్యాధిని నియంత్రించవచ్చు. అయితే, చాలా మంది షుగర్ వ్యాధిగ్రస్తులు ఉదయం ‘‘కాకరకాయ’’ జ్యూస్ తాగుతుంటారు. అయితే, ఇది నిజంగా పనిచేస్తుందా..? అసలు ఏ విధంగా కాకరకాయ షుగర్‌ని అదుపులో ఉంచుతుందో తెలుసుకుందాం.
తాజావార్తలు
-
Irumudi : ‘ఇరుముడి’ నిర్మాతలకు తెలంగాణ లేబర్ డిపార్ట్మెంట్ షాక్.. ఆ 20 శాతం డబ్బు ఏమైంది?
-
SA VS AUS: 10 ఏళ్ల కష్టానికి ఫలితం.. పాయింట్స్ టేబుల్ టాప్‌లోకి దూసుకెళ్లిన దక్షిణాఫ్రికా..
-
Srikaanth Odela: విభజన నేపథ్యంతో కొత్త లవ్ స్టోరీ.. శ్రీకాంత్ ఓదెల నయా ప్లాన్!
-
Scene Trailer: సైకో కిల్లర్‌తో మాజీ కాప్ ఆట.. సూర్య ‘సీన్’ ట్రైలర్ చూశారా?
-
Arjuna: పవన్ కళ్యాణ్‌తో దిల్ రాజు పాన్-ఇండియా మూవీ.. టైటిల్ ఇదేనట?
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!