Dhurandhar: బాలీవుడ్‌లో దాదాపు 17 ఏళ్ల తర్వాత అధిక నిడివి (3.5 గంటలు) ఉన్న చిత్రంగా వచ్చిన రణ్‌వీర్ సింగ్ నటించిన భారీ యాక్షన్ సినిమా ‘ధురందర్’కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందనే వచ్చింది. రణ్‌వీర్, అక్షయ్ ఖన్నా లాంటి స్టార్స్ పెర్ఫార్మెన్స్ ఈ సినిమాకు ముఖ్య ఆకర్షణగా నిలిచాయి. నేడు తెలుగు సినిమాలు జాతీయ స్థాయిలో తమ సత్తా చాటుతుంటే, ‘ధురందర్’ లాంటి భారీ బడ్జెట్ హిందీ సినిమాను కేవలం హిందీకే పరిమితం చేయడానికి మేకర్స్…