బాహుబలి, పుష్ప2 లాంటి భారీ సినిమాల దెబ్బకి బాలీవుడ్ కూడా పూర్తిగా మారిపోయింది. ఇప్పటి దాకా లవ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్స్ తో ఆకట్టుకున్న రణవీర్ సింగ్ కూడా ఇప్పుడు భారీ యాక్షన్ వైపు టర్న్ తీసుకుని,’ధురంధర్’అనే మాస్ యాక్షన్ థ్రిల్లర్ తో వస్తున్నాడు. రణ్వీర్ సింగ్, సారా అర్జున్ కాంబినేషన్ లో డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వస్తోంది దురంధర్. ట్రూ ఇన్సిడెంట్స్ ఆధారంగా రూపొందించబడిన ఈ సినిమాను ‘ఉరి’ దర్శకుడు ఆదిత్య ధర్ 250…
బాలీవుడ్ నుండి తెరకెక్కుతున్న భారీ చిత్రాల్లో ‘ధురంధర్’ ఒకటి. ఈ సినిమాకు నేషనల్ అవార్డు విన్నర్ ఆదిత్య ధర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ‘ఉరి: ది సర్జికల్ స్ట్రైక్’ వంటి పాన్ ఇండియా హిట్ తర్వాత ఆయన చేస్తున్న రెండవ సినిమా కావడంతో హైప్ మరింత పెరిగింది. యాక్షన్, పీరియడ్ డ్రామా మేళవింపుతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని 2025 డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ మూవీలో బాలీవుడ్కి ఎనర్జిటిక్ హీరోగా పేరొందిన రణ్వీర్ సింగ్…
రణవీర్ సింగ్ బర్త్ డే సందర్భంగా ధురంధర్ సినిమా ఫస్ట్ గ్లింప్స్కు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ స్టోరీని ఇన్ స్పైర్ గా తీసుకుని ఉరి ఫేం ఆదిత్య ధర్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. రణవీర్ లుక్ దగ్గర నుండి యాక్షన్ సీన్స్, బీజీఎం వరకు మంచి అప్లాజ్ దక్కింది. కానీ హీరోయిన్ విషయంలో మాత్రం తేడా కొట్టేసింది. చైల్ట్ ఆర్టిస్టు నుండి హీరోయిన్గా మారిన సారా అర్జున్ అసలు…