Dhurandhar: రన్‌వీర్ సింగ్ హీరోగా నటించిన ‘ధురంధర్’ సినిమా ఇంకా బాక్సాఫీస్ దగ్గర దూకుడు తగ్గడం లేదు. గతేడాది డిసెంబర్ 5న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, ఆరు వారాలు దాటినా థియేటర్లకు ప్రేక్షకులు పరుగులు పెడుతున్నారు. ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ స్పై యాక్షన్ సినిమా ఇప్పుడు దేశీయంగా భారీ రికార్డులు సృష్టిస్తోంది. 43వ రోజు ముగిసే సరికి ‘ధురంధర్’ సినిమా భారత్‌లో మొత్తం 871.9 కోట్ల రూపాయలు వసూలు చేసింది. జనవరి 17న…