సంక్రాంతి రేసులో నుండి అజిత్ విదాముయర్చి తప్పుకోవడంతో.. సడెన్‌గా ఊడిపడింది విశాల్ యాక్ట్ చేసిన మదగజరాజా. పుష్కరకాలం క్రితం షూటింగ్ కంప్లీట్ చేసుకున్నప్పటికీ లీగల్ అండ్ ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు సమస్యలన్నీ సాల్వ్ కావడంతో పొంగల్‌కు వచ్చి హిట్టు టాక్ మూటగట్టేసుక�
కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ మరియు డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మేనన్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం ‘ధృవ నక్షత్రం’.అయితే ఈ మూవీకి ప్రారంభం నుంచీ అవాంతరాలే ఎదురవుతున్నాయి. ఏళ్లు గడుస్తున్నాయి కానీ, సినిమా మాత్రం ప్రేక్షకుల ముందుకి అయితే రావడం లేదు. వివిధ కారణాలతో ఇప్పటికే పలుమార్లు వాయ�
Dhruva Natchathiram release date details: చియాన్ విక్రమ్ – గౌతమ్ మీనన్‌లు కలిసి చేసిన ధృవ నక్షత్రం సినిమా అనేక సినిమాల కష్టాలు పడుతోంది. చియాన్ విక్రమ్ హీరోగా గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వంలో రూపొందిన ‘ధృవ నక్షత్రం’ సినిమా వాయిదాల పర్వం అనంతరం డిసెంబర్ 24న రిలీజ్ కి విడుదలకు సిద్ధమైంది. అయితే ఆ రోజు కూడా ఈ సినిమా విడుదల కా�
బాహుబలి ఐదేళ్లు, KGF మూడున్నర ఏళ్లు, RRR రెండేళ్లు… ఇలా పాన్ ఇండియా సినిమాలు షూటింగ్ స్టార్ట్ అయ్యి అవ్వడానికి టైమ్ పట్టడం మాములే కానీ చియాన్ విక్రమ్ హీరోగా నటిస్తున్న ధృవ నక్షత్రం సినిమా మాత్రం గత ఏడేళ్లుగా పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటూనే ఉంది. ఏడేళ్లు అంటే ఇదేదో భారీ బడ్జట్ పాన్ ఇండియా సినిమా అను�
Dhruva Natchathiram: చియాన్ విక్రమ్, రీతూ వర్మ జంటగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ధృవ నచ్చితరం. తెలుగులో ఇదే సినిమా ధృవ నక్షత్రం అనే పేరుతో రిలీజ్ కానుంది. ఈ సినిమా షూటింగ్ పూర్తై దాదాపు పదేళ్లు కావొస్తుంది.
యంగ్ స్టార్ హీరో శివ కార్తికేయన్, మల్టీ టాలెంటెడ్ హీరో ధనుష్, సౌత్ స్టార్ కార్తీలకి కోలీవుడ్ లో మంచి మార్కెట్ ఉంది. వీళ్ల నుంచి సినిమాలు వస్తున్నాయి అంటే మినిమమ్ గ్యారెంటీ అని అందరూ నమ్ముతారు. హోమ్లీ ఇమేజ్ ని ఎక్కువగా మైంటైన్ చేసే ఈ ముగ్గురు హీరోలు బాక్సాఫీస్ వార్ కి సిద్ధమయ్యారు. ఈ దీపావళి ఫెస్టి
ఐశ్వర్య రాజేశ్.. ఈ డస్కీ బ్యూటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన నటనతో, అభినయంతో అందరినీ బాగా ఆకట్టుకుంది. అలాగే వరుసగా సినిమాలలో అవకాశాలు కూడా అందుకుంటుంది ఈ భామ.సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టీవ్ గా ఉంటుంది ఈ భామ. నిత్యం బ్యూటీఫుల్ లుక్ లో మెరుస్తూ బాగా ఆకట్టుకుంటుంది. ఈ భామ సంప్రదాయ దు
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ దర్శకత్వంలో చియాన్ విక్రమ్ హీరోగా మొదలైన పూర్తి యాక్షన్ థ్రిల్లర్ సినిమా ధృవ నక్షత్రం. ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకేక్కించేందుకు ప్లాన్ చేసారు మేకర్స్. కానీ వరుస వాయిదాల కారణంగా ఈ సినిమాను పక్కన పెట్టేసారు..ఆరేళ్లుగా అలా మూలన పడి ఉన్న ఈ ప్రాజెక్ట్ ఫైన�
Dhruva Natchathiram: కొన్ని కాంబోల సినిమాల మీద ఎంతో ఆసక్తి ఉంటుంది ప్రేక్షకులకు..హిట్ కాంబోస్ అయితే మరింత ఆసక్తి, ఆత్రుత ఉంటాయి. స్టార్ డైరెక్టర్- స్టార్ హీరో కాంబో అంటే ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా..? అని అభిమానులు ఎదురుచూస్తూ ఉంటారు.