Dhruva Natchathiram: ‘ధ్రువ నక్షత్రం’ సినిమా కష్టాలు తీరేది ఆరోజే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dhruva Natchathiram release date details: చియాన్ విక్రమ్ – గౌతమ్ మీనన్‌లు కలిసి చేసిన ధృవ నక్షత్రం సినిమా అనేక సినిమాల కష్టాలు పడుతోంది. చియాన్ విక్రమ్ హీరోగా గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వంలో రూపొందిన ‘ధృవ నక్షత్రం’ సినిమా వాయిదాల పర్వం అనంతరం డిసెంబర్ 24న రిలీజ్ కి విడుదలకు సిద్ధమైంది. అయితే ఆ రోజు కూడా ఈ సినిమా విడుదల కావడం లేదని తెల్లవారు జామున 3 గంటల సమయంలో సోషల్ మీడియా ద్వారా గౌతమ్ మీనన్ ప్రకటించారు. ‘ధృవ నక్షత్రం’ సినిమాను విడుదల చేయలేకపోతున్నామని.. విడుదలకు మరో ఒకటి రెండు రోజులు పట్టొచ్చని, అందుకే తనను క్షమించాలని గౌతమ్ మీనన్ వెల్లడించారు. ఎట్టకేలకు ధృవ నక్షత్రం విడుదల తేదీ వివరాలు బయటకు వచ్చినట్లు కనిపిస్తోంది.
MLA Dharma Reddy: ఫలించిన బీఆర్‌ఎస్ ప్రభుత్వ కృషి.. ప్రతి రైతుకూ రైతుబంధు..
Also Read
- Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. 'సంబరాల ఏటిగట్టు' గ్లింప్స్ మామూలుగా లేదుగా!
- Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
- Vijay Deverakonda: 'ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ'.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
- Ranabali Trailer: తెల్లదొరల గుండెల్లో సింగనమల బొబ్బిలి నిప్పులు.. గూస్బంప్స్ తెప్పిస్తున్న 'రణబాలి' ట్రైలర్!
కోలీవుడ్ సర్కిల్స్‌లో లేటెస్ట్ బజ్ ఏమిటంటే, దర్శకుడు గౌతమ్ మీనన్ నవంబర్ 28 నాటికి ఫైనాన్షియల్స్ అన్నీ క్లియర్ చేసి సమస్య పరిష్కరించే అవకాశం ఉంది, ఈ సినిమాను నవంబర్ 30 న థియేటర్లలో విడుదల చేయనున్నారని అంటున్నారు. నిజానికి గౌతమ్ మీనన్ ధ్రువ నక్షత్రం చాలాసార్లు వాయిదా పడింది. ఈ చిత్రం 2017లో సెట్స్‌పైకి వెళ్లింది కానీ ఈరోజుకి కూడా ఇంకా విడుదల కాలేదు. అనుకున్న సమయానికి సినిమాను విడుదల చేయలేకపోయినందుకు గౌతమ్ అభిమానులకు ఎమోషనల్ గా క్షమాపణలు చెప్పారు. పార్తిబన్, ఐశ్వర్య రాజేష్, సిమ్రాన్, రాధిక, అర్జున్ దాస్ మరియు దివ్యదర్శిని కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాలో రీతు వర్మ విక్రమ్ సరసన హీరోయిన్ పాత్రను పోషించారు. హారిస్ జయరాజ్ ఈ సినిమాకి సంగీత దర్శకుడు. ఒండ్రాగా ఎంటర్‌టైన్‌మెంట్, కొండడువోం ఎంటర్‌టైన్‌మెంట్, ఎస్కేప్ ఆర్టిస్ట్స్ మోషన్ పిక్చర్స్ కలిసి ధృవ నచ్చతిరమ్‌ని నిర్మించాయి.
తాజావార్తలు
-
Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. ‘సంబరాల ఏటిగట్టు’ గ్లింప్స్ మామూలుగా లేదుగా!
-
Bhatti Vikramarka : జీఎస్టీ సంస్కరణలపై భట్టి ఫైర్.. తెలంగాణకు భారీ నష్టం?
-
Saudi-India: ‘అప్రమత్తంగా ఉండండి.. ఇంట్లోనే ఉండండి’.. సౌదీలోని భారతీయులకు కేంద్రం సూచన
-
Elon Musk: ‘‘భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?’’.. స్టార్‌లింక్‌పై మస్క్ సంచలన ప్రశ్న!
-
Telangana SIR : తెలంగాణ ఓటర్ల జాబితాలో భారీ మార్పులు.. 12,204 ఓట్లు డిలీట్
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!