బాలీవుడ్ మోస్ట్ క్రేజీయెస్ట్ సిరీస్ లలో ధూమ్ సిరీస్ కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కేవలం బాలీవుడ్ లోనే కాకుండా పాన్ ఇండియా వైజ్ గా ధూమ్ సిరీస్ కు విరితమైన ఫ్యాన్ బేస్ ఉంది. మరి ముఖ్యంగా ఈ సిరీస్ లోని హీరో కమ్ విలన్ కు బీభత్సమైన ఫ్యాన్స్ ఉన్నారు. ధూమ్ సిరీస్ లోని దోపిడీ సీన్స్ ఎంత ఫెమస్ అయ్యాయో చెప్పక్కర్లేదు. ధూమ్ సిరీస్ లో ఉండే మ్యాజిక్ ఏంటంటే ఈ…