Dheera Movie Pre Release Event: వలయం, గ్యాంగ్‌స్టర్ గంగరాజు వంటి సినిమాల తరువాత ‘ధీర’ అనే సినిమాతో లక్ష్ చదలవాడ మరోసారి మాస్ ప్రేక్షకుల్ని మెప్పించేందుకు సిద్దమయ్యారు. ఈ మూవీని చదలవాడ బ్రదర్స్ సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర బ్యానర్ మీద పద్మావతి చదలవాడ నిర్మించగా విక్రాంత్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 2న ఈ చిత్రం విడుదల కాబోతోన్న క్రమంలో మంగళవారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో దిల్…
Dheera Movie Making Video: టాలీవుడ్ లక్ష్ చదలవాడ ప్రస్తుతం ‘ధీర’ అనే మంచి కమర్షియల్ సబ్జెక్టుతో రాబోతున్నారు. వలయం, గ్యాంగ్‌స్టర్ గంగరాజు వంటి హిట్ సినిమాల తరువాత లక్ష్ మరోసారి అందరినీ ఆకట్టుకునేందుకు సిద్ధం అవుతున్నాడు. ఈ మూవీని చదలవాడ బ్రదర్స్ సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర బ్యానర్ మీద పద్మావతి చదలవాడ నిర్మిస్తున్నారు. విక్రాంత్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్ట్ మీద అందరిలోనూ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ ధీర గ్లింప్స్,…
Dheera Release Date: ప్రస్తుతం యంగ్ హీరోలు సిల్వర్ స్క్రీన్ మీద వండర్లు క్రియేట్ చేస్తూ న్యూ ఏజ్ కంటెంట్‌తో వచ్చి హిట్లు కొడుతున్నారు. అలా టాలీవుడ్ నుంచి యంగ్ హీరోగా వచ్చి లక్ష్ చదలవాడ ప్రస్తుతం వరస సినిమాలు చేస్తూ ఫుల్ స్పీడు మీదున్నారు. ఇప్పటికే వలయం, గ్యాంగ్‌స్టర్ గంగరాజు లాంటి సినిమాలు చేసి తన నటనతో అందరినీ ఆకట్టుకున్న ఆయన ఇప్పుడు ధీర అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇక ఇప్పటికే షూటింగ్…
''వలయం, గ్యాంగ్ స్టర్ గంగరాజు'' వంటి విభిన్న కథా చిత్రాలలో నటించిన లక్ష్ చదలవాడ ప్రస్తుతం మరో డిఫరెంట్ మూవీ 'ధీర'లో నటిస్తున్నాడు. ఆదివారం అతని పుట్టిన రోజును పురస్కరించుకుని మేకర్స్ ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను, మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు.
‘వలయం’తో విమర్శకుల ప్రశంసలందుకున్న లక్ష్ చదలవాడ త్వరలో ‘గ్యాంగ్‌స్టర్ గంగరాజు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తాజాగా మరో ప్రాజెక్టును సెట్స్ మీదకు తీసుకొచ్చాడు. ‘ధీర’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా హైదరాబాద్‌లో పూజతో మొదలైంది. తొలి సన్నివేశానికి ఖ్యాతి చదలవాడ క్లాప్ ఇవ్వగా చదలవాడ శ్రీనివాసరావు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. 14వ తేదీ వరకు హైదరాబాద్‌లో తొలి షెడ్యూల్ జరగనుంది. విక్రాంత్ శ్రీనివాస్ దర్శకత్వంలోఈ సినిమా రూపొందుతోంది. శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర సంస్థలో…