Dhanush: వరుస సినిమాల హిట్‌తో మంచి జోరు మీద ఉన్న హీరో ధనుష్. ఆయన భాషతో సంబంధం లేకుండా కోలీవుడ్, టాలీవుడ్‌లో అభిమానులను సంపాదించుకున్నారు. ఒక వైపు హీరోగా చేస్తూనే డైరెక్టర్‌గా కూడా సినిమాలు చేస్తూ సక్సెస్ అందుకుంటున్నారు ఈ స్టా్ర్ హీరో. ధనుష్ అంటే హీరో, డైరెక్టర్‌గా మాత్రమే కాకుండా ఒక మంచి సింగర్ కూడా వెంటనే గుర్తుకు వస్తారు. ఆయన పాడిన ‘వై దిస్ కొలవరి’ పాటకు జనాల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా…