కమర్షియల్ సినిమాల్లో స్టార్ హీరోల పక్కన నటించే హీరోయిన్స్ కి పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి పెద్ద స్కోప్ ఉండదు. తెరపై హీరోనే ఎక్కువ కనిపిస్తాడు, హీరోయిన్ స్క్రీన్ టైం చాలా తక్కువ. ఉన్నంతలోనే గ్లామర్ షో, సాంగ్స్, రెండు మూడు డైలాగులు చెప్పేసి ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయాలి. దాదాపు అందరి హీరోయిన్స్ కథ ఇదే, అయితే ఎక్కడో కొంతమంది హీరోయిన్స్ మాత్రం ఇందుకు భిన్నంగా… కమర్షియల్ సినిమాల్లో నటించినా కూడా తమకంటూ స్పెషల్ క్రేజ్ ని సొంతం…
‘ఖిలాడి’, ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాలతో కాస్త నిరాశపరచిన మాస్ మహారాజ రవితేజ ఈసారి ఎలా అయిన హిట్ కొట్టాలని చేస్తున్న సినిమా ‘ధమాకా’. త్రినాథ్ రావు నక్కిన డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో రవితేజ తన ట్రేడ్ మార్క్ ఎనేర్జితో ఆడియన్స్ ముందుకి రాబోతున్నాడు. ఇప్పటికే ధమాకా నుంచి బయటకి వచ్చిన సాంగ్స్ మరియు టీజర్ పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ని రాబట్టాయి. దీంతో ధమాకా మూవీతో కంబ్యాక్ ఇస్తాడనే నమ్మకం అందరిలోనూ కలిగింది. రవితేజలోని…