2022 ఇయర్ కి గ్రాండ్ క్లోజింగ్ ఇవ్వడానికి మాస్ మహారాజ్ రవితేజ ‘ధమాకా’ సినిమాతో ఆడియన్స్ ముందుకి వస్తున్నాడు. త్రినాథ్ రావు నక్కిన డైరెక్ట్ చేసిన ఈ మూవీ డిసెంబర్ 23న ఆడియన్స్ ముందుకి రానుంది. ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ లాంటి థ్రిల్లర్స్ లో నటించిన రవితేజ, తన ట్రేడ్ మార్క్ అయిన కమర్షియల్ సినిమా జానర్ లోకి వచ్చి చేస్తున్న ధమాకా మూవీపై రవితేజ అభిమానుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ మూవీతో రవితేజ…
కరోనా కారణంగా డైరెక్ట్ గా డిజిటల్ లో విడుదల కాబోతున్న మరో బాలీవుడ్ సినిమా ‘ధమాకా’. కార్తీక్ ఆర్యన్ హీరోగా నటించిన ఈ సినిమాను ముందు థియేట్రికల్ గా విడుదల చేయాలనుకున్నారు. అయితే ఇప్పుడు ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో డైరెక్ట్ గా విడుదల కాబోతోంది. ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. ‘ప్రశాంతంగా ఉండండి. అర్జున్ పాఠక్ పై భరోసా ఉంచండి. #ధమాకా లోడ్ అవుతోంది. నెట్‌ఫ్లిక్స్ లో నవంబర్ 19 న వస్తున్నాము’ అని…