మాస్ మహారాజా రవితేజ నటించిన ఊర మాస్ ఎంటర్టైనర్ ‘ధమాకా’. రవితేజ ఈమధ్య కాలంలో ఏ సినిమాకి చేయనంత ప్రమోషన్స్ ని ‘ధమాకా’ కోసం చేశాడు. టీజర్ నుంచి మొదలుపెట్టి సాంగ్స్, ట్రైలర్ తో పాజిటివ్ వైబ్ ని క్రియేట్ చెయ్యడంలో ధమాకా చిత్ర యూనిట్ సూపర్ సక్సస్ అయ్యింది. ముఖ్యంగా సాంగ్స్ చార్ట్ బస్టర్ అవ్వడం ధమాకా సినిమాపై అంచనాలు పెరగడానికి కారణం అయ్యింది. రవితేజ హిట్ కొడతాడు అనే నమ్మకాన్ని కలిగించిన ధమాకా సినిమా…