ఆడవాళ్లు ఎంత సంతోషంగా ఉంటే ఇల్లు అంత సంతోషంగా ఉంటుంది అంటూ పెద్దలు చెబుతున్నారు..అందుకే స్త్రీ అంటే ఒక శక్తి స్వరూపిణి అని అంటూ ఉంటారు. ఎప్పుడైనా ఒక ఇంట్లో మగవాళ్ళు పుట్టినప్పుడు కంటే ఆడపిల్ల పుట్టినప్పుడు ఆ ఇంట్లో చాలా సంతోషం మరియు ఆనందం కలుగుతుంది అని అందరూ భావిస్తూ ఉంటారు..ఇక నట్టింట్లో అస్సల
మనదేశం సంస్కృతి, సాంప్రదాయల కు పెట్టింది పేరు.. దైవ భక్తి కూడా ఎక్కువే అయితే.. ప్రతి వీధికి ఒక్క దేవాలయం ఉంటుంది.. గుడికి వెళ్ళినప్పుడు ప్రదక్షిణలు చెయ్యడం చేస్తుంటారు.. ఆ సమయంలో మనం దేవుడి మీద నిమగ్నమై స్మరిస్తూ చేస్తాము.. గుడి వెనక చాలామంది నమస్కరిస్తారు.. అలా చెయ్యడానికి చాలా అర్థం ఉందని పండితులు �
హరహర మహాదేవ శంభోశంకర.. అంటూ స్మరిస్తే నేనున్నానంటూ.. కదిలివచ్చే భోళాశంకరుడి పారాయణం చేస్తే ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు మీ ఇంటిల్లిపాదికి చేకూరుతాయి. ఈ రోజు ఎంతో పవిత్రమైన మహాశివరాత్రి. ఈ రోజు స్వామి వారిని స్మరిస్తూ ఈ స్తోత్ర పారాయణం చేయండి.
మహాశివరాత్రి పరమశివుడికి ఎంతో ప్రీతికరమైన రోజు. అందుకే శివరాత్రి పర్వదినం రోజు శివయ్య భక్తులు ఉపవాసం, జాగరణ చేస్తుంటారు. అయితే చాలా మందికి శివరాత్రి రోజు ఉపవాసం ఎందుకు చేయాలనే సందేహాలు తలెత్తుతుంటాయి. పరమేశ్వరుడు శివలింగంగా ఆవిర్భవించింది ఈ రోజే. పార్వతిని వివాహం చేసుకున్నది కూడా ఇదే రోజు. అంద