హరహర మహాదేవ శంభోశంకర.. అంటూ స్మరిస్తే నేనున్నానంటూ.. కదిలివచ్చే భోళాశంకరుడి పారాయణం చేస్తే ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు మీ ఇంటిల్లిపాదికి చేకూరుతాయి. ఈ రోజు ఎంతో పవిత్రమైన మహాశివరాత్రి. ఈ రోజు స్వామి వారిని స్మరిస్తూ ఈ స్తోత్ర పారాయణం చేయండి. https://www.youtube.com/watch?v=2_s2CFFx6as