Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Ahmedabad Plane Crash
  • Story Board
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Special Story If You Put A Wand Behind The Sanctum Sanctorum Will A Miracle Really Happen

Special story : గర్భగుడి వెనుక దండం పెడితే నిజంగా అద్భుతం జరుగుతుందా?

NTV Telugu Twitter
Published Date :June 10, 2023 , 7:00 pm
By Swathi Maddula
Special story : గర్భగుడి వెనుక దండం పెడితే నిజంగా అద్భుతం జరుగుతుందా?
  • Follow Us :
  • google news
  • dailyhunt

మనదేశం సంస్కృతి, సాంప్రదాయల కు పెట్టింది పేరు.. దైవ భక్తి కూడా ఎక్కువే అయితే.. ప్రతి వీధికి ఒక్క దేవాలయం ఉంటుంది.. గుడికి వెళ్ళినప్పుడు ప్రదక్షిణలు చెయ్యడం చేస్తుంటారు.. ఆ సమయంలో మనం దేవుడి మీద నిమగ్నమై స్మరిస్తూ చేస్తాము.. గుడి వెనక చాలామంది నమస్కరిస్తారు.. అలా చెయ్యడానికి చాలా అర్థం ఉందని పండితులు అంటున్నారు.. అసలు ఆలయం వెనుక ఎందుకు మొక్కుతారో  చాలా మందికి తెలియదు.. దీని వెనక చాలా పెద్ద చరిత్ర ఉందని నిపుణులు అంటున్నారు.. ఆ చరిత్ర ఏంటో ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం.. ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

ఆలయం వెనక భాగంలో మనపూర్వీకుల కాలం నుంచే ప్రతి ఒక్క భక్తుడు కూడా ఆలయం వెనక భాగంలో నమస్కరిస్తూ ఉంటారు. అదే ఆచారాన్ని ఇప్పటికీ భక్తులు కొనసాగిస్తున్నారు. గుడి వెనక భాగంలో మొక్కితే వారికి అంతా మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం.. ఆది కాదని పండితులు చెబుతున్నారు.. మరి అసలు కారణం వేరే ఉందట.. అదేంటో ఇప్పుడు వివరంగా ఒక్కసారి తెలుసుకొనే ప్రయత్నం చేద్దామా..

గర్భగుడి లోపల వెనుక వైపున ఉన్న గోడకి కాస్త దూరంలోనే ఓ పీఠాన్ని అమర్చి విగ్రహాన్ని ప్రతిష్టిస్తారు. అలా ప్రతిష్టించిన విగ్రహానికి ప్రతినిత్యం పూజలు, అభిషేకాలు, అర్చనలు అన్ని జరిపిస్తూ ఉంటారు.. అయితే కింద ఉన్న మంత్ర పీఠంలోకి శక్తి వస్తుందట.. ఆ శక్తి గర్భగుడి లోపల నలుమూలల వ్యాపిస్తుందని, ముఖ్యంగా మూలవిరనాట్టు వెనక భాగంలో ఆకర్షణ శక్తి అధికంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు.. అందుకే ఆ శిల్పంలోకి శక్తి వస్తుంది.. భక్తులు ఆ వెనక తాకి నమస్కరించడం వల్ల శక్తి వారికి వస్తుంది.. స్వామివారి అనుగ్రహం పొందవచ్చునని అంటున్నారు.. అందుకే భక్తులు మూలవిరాట్టు ను దర్శించిన తరువాత ఆలయం వెనక భాగంలో చెక్కిన శిల్పాన్ని మొక్కుతారని పండితులు అంటున్నారు.. చూసారుగా ఎంత అద్భుతం జరుగుతుందో అందుకే ఇకమీదట గుడికి వెళ్ళినప్పుడు మాత్రం ఇలా నమస్కరించడం మర్చిపోకండి..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • about temples
  • devotional
  • History

తాజావార్తలు

  • Swetha Suicide: టీవీ యాంకర్ స్వేచ్ఛ సూసైడ్ కేసులో ట్విస్ట్..

  • Trump: అధ్యక్ష పదవి ఆషామాషీ కాదు.. చాలా ప్రమాదకరం.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు

  • Ileana D’Cruz: రెండోసారి తల్లైన టాలీవుడ్ హీరోయిన్.. పిక్ వైరల్!

  • Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు..

  • Warangal Horror: ‘క్షమించండి’ అన్నా వినలేదు.. వరంగల్‌లో మహిళపై దారుణ హింస

ట్రెండింగ్‌

  • Viral Video: ఇది కాకి కాదు మేధావి.. ఈ వీడియో చూశాక దీని తెలివితేటలకు సలాం కొట్టాల్సిందే..!

  • Best Smartphones: రూ.15,000లోపు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఫోన్లు ఇవే..!

  • BSNL 1499: ‘దేశానికి తోడుగా’ అంటూ.. కొత్త ప్లాన్ తీసుకొచ్చిన బీఎస్ఎన్ఎల్..!

  • Controversy Marriage: సభ్యసమాజానికి షాక్: 65ఏళ్ల అమ్మమ్మను పెళ్లి చేసుకున్న 21ఏళ్ల మనవడు!

  • Credit Card: క్రెడిట్ కార్డున్న వ్యక్తి మరణిస్తే.. బకాయి ఎవరు చెల్లించాలి..? రూల్స్ ఏం చెబుతున్నాయంటే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions