శ్రావణ మాసం అనగానే మహిళల మాసం అంటారు.. ఈ మాసంలో వ్రతాలు, నోములు చేసుకుంటూ కుటుంబ క్షేమం, భర్త ఆయుష్షు కోసం ప్రత్యేక పూజలు చేస్తారు.. వరలక్ష్మి వ్రతం కూడా ఇదే మాసంలో వస్తుంది.. ఈ మాసంలో ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి పూజలు చేసుకుంటాం. ఆడవారంతా నోములు నోచుకుంటారు.. సుమంగళి మహిళలను పిలిచి భర్త చల్లగా ఉండాలి వాయినాలు ఇస్తారు..ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో పూజలు జరుపుకుంటున్న సరే మరిన్ని విషయాలను తెలుసుకోవాలని ఆడవాళ్ళలో ఆత్రుత ఉంటుంది. ఈ…
మనదేశం సాంప్రదాయలకు సంస్కృతులకు పెట్టింది పేరు.. అందుకే వాస్తు శాస్త్రన్ని కూడా ఎక్కువగా నమ్ముతారు.. ఏదైనా వాస్తు ప్రకారం చెయ్యాలని అనుకుంటారు.. కొన్ని రోజులలో కొన్ని రకాల పనులు చేయకూడదు కొన్ని రకాల పనులు చేయవచ్చని చెబుతూ ఉంటారు. అటువంటి వాటిలో మంగళవారం కూడా ఒకటి.. ఈరోజు తెలిసి తెలియక కూడా కొన్ని తప్పులు అస్సలు చెయ్యొద్దని నిపుణులు చెబుతున్నారు.. హిందూమతంలో హనుమంతుడికి మంగళవారం అంకితం చేశారు. హనుమంతుడిని భక్తులు భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. హనుమంతుని అనుగ్రహాన్ని పొందుతాడు.…
పెళ్ళైన మహిళలకు ముఖ్యమైంది సూత్రం.. మంగళం అంటే శుభం.. సూత్రం అంటే తాడు.. వివాహం అయినా మహిళకి అందం, ఐశ్వర్యం మెడలోనీ తాళిబొట్టే. మంగళ సూత్రం భార్యా భర్తల శాశ్వత అనుబంధానికి గుర్తు అనే పెద్దవారు చెబుతూ ఉంటారు. వైవాహిక జీవితంలో ఉండే సమస్త కీడును తొలగిస్తుందని చాలామంది ప్రజలు నమ్ముతారు.. అసలు మంగళసూత్రం విషయంలో మహిళలు చేస్తున్న పొరపాట్లు ఏంటో ఒకసారి తెలుసుకుందాం.. మహిళా మెడలో మంగళసూత్రం ఉన్నంతవరకు భర్త ఆరోగ్యంగా ఉంటాడని నమ్ముతారు. చాలామంది…
Twin Banana: అరటిపండును ప్రతి ఒక్కరు ఇష్టంగా తింటారు.. వీటిలో ఎన్నో పోషకాలు ఉన్నాయి.. అందుకే ఈ తియ్యని అరటిపండును వయస్సుతో సంబంధం లేకుండా అందరు తింటారు..
ఈరోజుల్లో డబ్బులను సంపాదించడం కన్నా ఖర్చులు అధికంగా ఉన్నాయన్న విషయం తెలిసిందే.. దాంతో ఆర్థిక ఇబ్బందులు కూడా ఆదిమవుతున్నాయి. ఇంకొందరు ఎంత కష్టపడినా కూడా చేతిలో డబ్బులు వినడం లేదని దిగులు చెందుతూ ఉంటారు. ఆర్థిక సమస్యలుగా సతమతమవడంతో పాటు అప్పు మీద అప్పు చేస్తూ ఉంటారు. అలా అప్పుల పాలు అవుతున్నవారు వర్షపు నీటితో కొన్ని రకాల పరిహారాలు పాటించడం వల్ల అద్భుతమైన ఫలితం కనిపిస్తుంది. మరి ఆర్థిక సమస్యలు పోవాలంటే ఏం చెయ్యాలో ఇప్పుడు…
అందరు లక్ష్మి దేవి అనుగ్రగం పొందాలని అనుకుంటారు.. అప్పుడే డబ్బులకు లోటు ఉండదని అంటున్నారు..అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఎన్నో రకాల పూజలు పరిహారాలు నోములు వ్రతాలు ఆచరిస్తూ ఉంటారు.. కొన్ని రకాల పూజలు చేస్తే అమ్మవారి అనుగ్రహం పొందవచ్చు అని నిపుణులు చెబుతున్నారు.. ఎలా పూజిస్తే మంచి ఫలితాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.. ప్రతిరోజు సాయంత్రం ఆవ నూనెతో దీపం వెలిగించి అందులో 2 లవంగాలు వేయాలి. ఈ దీపాన్ని తలుపుకు రెండు వైపులా ఉంచాలి.…
ఈరోజుల్లో రూపాయి మీద ప్రపంచం నడుస్తుంది.. పుట్టుక నుంచి చావు వరకు అన్నీ కూడా పైసల్ ఉంటేనే జరుగుతున్నాయి.. డబ్బులుంటేనే మర్యాద కూడా ఉంటుంది..డబ్బు లేకపోతే మనిషిని కనీసం మనిషిగా కూడా చూడడం లేదు..ప్రస్తుతం రాత్రి పగలు అని తేడా లేకుండా చాలా మంది డబ్బులు సంపాదించడం కోసం చాలా కష్టపడుతున్నారు. ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా లైఫ్ లో మంచిగా ఎదగాలని చాలా కష్టపడుతుంటారు. కానీ ఎంత డబ్బు సంపాదించినా కూడా చేతిలో మిగలడం లేదు…
జీవితంలో బాగా సెటిల్ అయ్యి మంచి భాగస్వామిని చూసి పెళ్లి చేసుకోవాలని అందరు అనుకుంటారు.. అలా అనుకుంటే సరిపోదు.. మన జాతకం ప్రకారం అన్నీ అనుకూలించాలి.. కొన్ని గ్రహాలు అనుగ్రహించాలి ఇంకా చెప్పాలంటే వివాహం అవ్వకపోవడం, లేదంటే సంతానం కలగకపోవడం ఇటువంటి బాధలతో ఇబ్బంది పడుతూ చాలా మంది ఉంటారు.అలానే కొంత మంది శని దోషం తో కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇటువంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే జీవితంలో ఒక్కసారి ఈ దేవాలయానికి వెళ్తే సరిపోతుంది…