మొన్నటి వరకు సాఫ్ట్ వేర్ కంపెనీలు వరుసగా లే ఆఫ్‌లను ప్రకటిస్తున్నాయి. ఐటీ కంపెనీల లేఆఫ్‌ల కారణంగా సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు తమ ఉద్యోగాలను పొగొట్టుకోవల్సి వస్తుంది.
కరోనా మహమ్మారి ఆర్థిక వ్యవస్థను కుదిపేసింది.. ఇప్పటికీ చాలా దేశాలు దానిని నుంచ బయటపడలేకపోతున్నాయి.. ఈ తరుణంలో చైనాకు చెందిన ఎవర్‌గ్రాండే దివాలా అంచుకు చేరింది. ఈ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా 300 బిలియన్ డాలర్ల వరకు చెల్లింపులు చేయాల్సి ఉంది. చైనా జంక్ బాండ్స్ ఈల్డ్ ఒక్కసారిగా 14.4 శాతానికి పెరగడం ప్ర�