రీమిక్స్ సాంగ్ అనగానే చాలామంది పెదవి విరుస్తారు. తమ చిత్రాలకు క్రేజ్ తెచ్చుకోవడం కోసం ఒరిజినల్ ఫ్లేవర్ ను చెడగొడుతూ ఇష్టం వచ్చినట్టుగా గాయనీ గాయకులతో పాడించేస్తుంటారని కొందరు విమర్శిస్తే… పాత బాణీలకు వెస్ట్రన్ ఇన్ స్ట్రుమెంట్స్ తో హోరెత్తించేస్తుంటారని మరికొందరు మండిపడతారు. కాని ఒక్కోసారి