కొరటాల శివ దర్శకత్వంలో తారక్ నటిస్తున్న సినిమా దేవర. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా సెప్టెంబరు 27న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ సూపర్ హిట్ కాగా ట్రైలర్ మిలియన్ వ్యూస్ తో దూసుకెళుతోంది. రిలీజ్ టైమ్ దగ్గర పడుతుండడంతో యూనిట్ ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచింది. తమిళ ప్రమోషన్స్ ఇటీవల ముగించాడు తారక్. తమిళ…
జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా నటించిన చిత్రం ‘దేవర’. ఎన్టీయార్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు.మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ సూపర్ హిట్ కాగా తాజగా వచ్చిన ట్రైలర్ విశేషంగా ఆకట్టుకోగా అనిరుధ్ మ్యూజిక్ ప్లస్ గా నిలిచింది. దేవర ఈ సెప్టెంబరు 27న గ్రాండ్…