సినిమాలని కథలు హిట్ అయ్యేలా చేస్తాయి, హీరోలు హిట్ అయ్యేలా చేస్తారు, డైరెక్టర్లు హిట్ అయ్యేలా చేస్తారు… ఈ హిట్స్ ని తన మ్యూజిక్ తో బ్లాక్ బస్టర్ హిట్స్ గా మారుస్తున్నాడు అనిరుద్. ఈ మ్యూజిక్ సెన్సేషన్ విక్రమ్, జైలర్ ఇప్పుడు జవాన్ సినిమాలకి ప్రాణం పోసాడు. అనిరుద్ లేని ఈ సినిమాలని ఊహించడం కూడా కష్టమే. యావరేజ్ సినిమాని కూడా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఎలివేట్ చేస్తున్న అనిరుద్, ప్రెజెంట్ ఇండియాలోనే టాప్…
యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో జనతా గ్యారేజ్ సినిమా వచ్చి టాలీవుడ్ బాక్సాఫీస్ ని రిపేర్ చేసింది. ఈసరి రిపేర్ పాన్ ఇండియా స్థాయిలో చేయడానికి ఎన్టీఆర్ అండ్ కొరటాల శివ కలిసి దేవర సినిమా చేస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్ విలన్ గా, జాన్వీ కపూర్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ 2024 ఏప్రిల్ 5న రిలీజ్ కానుంది. రిలీజ్ డేట్ ని టార్గెట్ గా పెట్టుకొని కొరటాల శివ,…
కమర్షియల్ డైరెక్టర్ కొరటాల శివ, యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో… ఫస్ట్ టైం బౌండరీస్ దాటి పాన్ ఇండియా రేంజ్‌లో హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా దేవరను తెరకెక్కిస్తున్నాడు. దాదాపు ఏడాది పాటు కేవలం ప్రీప్రొడక్షన్ వర్క్ మాత్రమే చేసిన కొరటాల… షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత నాలుగు నెలల్లోనే మేజర్ యాక్షన్ పార్ట్ కి సంబంధించిన షెడ్యూల్స్‌ని జెట్ స్పీడ్‌లో కంప్లీట్ చేసాడు. ఈ లెక్కన కొరటాల శివ ఎంత పక్కా ప్లానింగ్‌తో రంగంలోకి…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో ఓజి మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవల్లో డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా పై అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి. ఇప్పటికే సగం షూటింగ్ కంప్లీట్ చేసేశారు. ఇక ఈ సినిమా నుంచి మేకర్స్ ఇస్తున్న అప్డేట్స్ ఓ రేంజ్‌లో ఉంటున్నాయి. ఒక పవర్ స్టార్ అభిమానిగా, ఓజిని నెక్స్ట్ లెవల్ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కిస్తున్నాడు సుజీత్. ప్రస్తుతం పవన్ పొలిటికల్ కారణంగా బిజీగా…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాల్లో చాలా పవర్ ఫుల్ గా కనిపిస్తూ ఉంటాడు. చిన్న వయసులోనే సీరియస్ క్యారెక్టర్స్, మాస్ సినిమాలు చేసి మాన్ ఆఫ్ మాసెస్ అనిపించుకున్నాడు ఎన్టీఆర్. మాస్ కి కేరాఫ్ అడ్రెస్ లా కనిపించే ఎన్టీఆర్, ఆఫ్ లైన్ లో మాత్రం స్టైల్ గా కనిపిస్తూ ఉంటాడు. “క్యారెక్టర్ కొత్తగా ఉందని ట్రై చేశా లోపల మాస్ అలానే ఉంది, దాన్ని బయటకి తీస్తే రచ్చరచ్చే” అనే డైలాగ్ బృందావనం సినిమాలో ఉంది.…
వచ్చే సమ్మర్‌లో పాన్ ఇండియా బాక్సాఫీస్ బద్దలు కాబోతోంది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా నలుగురు పాన్ ఇండియా స్టార్స్ బాక్సాఫీస్ పై దండయాత్ర చేయడానికి రెడీ అవుతున్నారు. ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ డమ్ అనుభవిస్తున్నారు. ఈ నలుగురు కూడా రెండు, మూడు వారాల గ్యాప్‌లో తమ తమ సినిమాల రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. ట్రిపుల్ ఆర్ తర్వాత శంకర్ డైరెక్షన్లో ‘గేమ్ చేంజర్’ మూవీ…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత పాన్ ఇండియా రేంజులో చేస్తున్న లేటెస్ట్ మూవీ ‘దేవర’. కొరటాల శివ జనతా గ్యారేజ్ కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ ఇండియన్ బాక్సాఫీస్ మొత్తాన్ని షేక్ చేయడానికి రెడీ అయ్యాడు. ఎన్టీఆర్-కొరటాల శివలు దేవర సినిమా షూటింగ్ ని స్టార్ట్ చేయడానికి లేట్ చేసారు కానీ ఒక్కసారి స్టార్ట్ చేసాక మాత్రం అసలు ఆగట్లేదు. మార్చ్ లో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయిన దేవర సినిమా…
యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ల మధ్య బావ-బావమరిది అనుకునే అంత మంచి స్నేహం ఉంది. ఇప్పుడు ఆ స్నేహంకి నిప్పు పెట్టే పనిలో ఉంది పాన్ ఇండియా బాక్సాఫీస్. ఆర్ ఆర్ ఆర్ సినిమాతో ఎన్టీఆర్, పుష్ప ది రైజ్ సినిమాతో అల్లు అర్జున్ లు ఇండియాలో సాలిడ్ ఫ్యాన్ బేస్ ని సొంతం చేసుకున్నారు. ఈ ఇద్దరూ ప్రస్తుతం పాన్ ఇండియా బాక్సాఫీస్ ని మరోసారి టార్గెట్ చేస్తూ సినిమాలు…
జనతా గ్యారేజ్ కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ కొరటాల శివ, ఎన్టీఆర్ కలిసి చేస్తున్న సినిమా ‘దేవర’. ఆచార్య సినిమా ఫ్లాప్ అయిన తర్వాత దేవర సినిమా ఆగిపోతుందని ప్రతి ఒక్కరు అనుకున్నారు కానీ ఎన్టీఆర్ మాత్రం కథని, కొరటాల శివని నమ్మి ప్రాజెక్ట్ ని క్యాన్సిల్ చెయ్యకుండా ముందుకి తీసుకొని వెళ్లాడు. అభిమానుల నుంచి, ఫిలిం ఫెటర్నిటీ నుంచి, మీడియా నుంచి… ఇలా ప్రతి చోటుని ఇంకెన్ని రోజులు డిలే చేస్తారు అనే కామెంట్స్ వినిపించినా…