పాతాళభైరవి సినిమాలో మాంత్రికుడి ప్రాణాలు చిలుకలో ఉందని విషయం తెలుగు ప్రేక్షకులకి ఎంత బాగా తెలుసో… “రాజమౌళితో సినిమా చేసిన హీరోకి ఆ తర్వాత ఫ్లాప్ గ్యారెంటీ” అనేది కూడా అంతే బాగా తెలుసు. ఒక్కసారి రాజమౌళితో సినిమా చేస్తే, ఆ తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏ దర్శకుడితో చేసినా, ఎంత భారి బడ్జట్ తో చేసినా అది ఫ్లాప్ అయ్యి తీరుతుంది. ప్రభాస్, చరణ్, నితిన్, నాని… ఇక ఒకరేంటి రాజమౌళితో ఎవరు హిట్ కొట్టినా…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని సముద్ర వీరుడిగా చూపిస్తూ కొరటాల శివ దేవర సినిమా చేస్తున్నాడు. జనతా గ్యారేజ్ తో రీజనల్ బాక్సాఫీస్ ని షేక్ చేసిన ఈ హీరో అండ్ డైరెక్టర్ కాంబినేషన్ ఇప్పుడు దేవర సినిమాతో పాన్ ఇండియా బాక్సాఫీస్ ని టార్గెట్ చేస్తోంది. ఇప్పటికే పోస్టర్స్ తో నందమూరి అభిమానుల్లో జోష్ పెంచిన దేవర నుంచి గ్లిమ్ప్స్ బయటకి రాబోతుంది. వరల్డ్ ఆఫ్ దేవరని ఎస్టాబ్లిష్ చేసేలా దేవర గ్లిమ్ప్స్ ఉండబోతుందని సమాచారం.…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని సముద్ర వీరుడిగా చూపిస్తూ కొరటాల శివ చేస్తున్న సినిమా దేవర. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ మూవీపై అంచనాలు ఆకాశాన్ని తాకే స్థాయిలో ఉన్నాయి. అనిరుథ్ మ్యూజిక్, ఎన్టీఆర్ యాక్టింగ్, కొరటాల శివ రైటింగ్, వరల్డ్ ఫేమస్ టెక్నీషియన్స్ తో దేవర సినిమా స్కేల్ చాలా హ్యూజ్ గా ఉంది. ఇండియన్ స్క్రీన్ పైన ముందెన్నడూ చూడని విజువల్ గ్రాండియర్ తో దేవర సినిమా తెరకెక్కుతుంది. ఇటీవలే కళ్యాణ్ రామ్ గేమ్…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్… సోషల్ మీడియాని కబ్జా చేసి దేవర సినిమా టీజర్ అప్డేట్ కావాలి అంటూ మేకర్స్ ని ట్యాగ్ చేసి బ్యాక్ టు బ్యాక్ ట్వీట్స్ వేస్తున్నారు. దీంతో #Devara #WeWantDevaraUpdate ట్యాగ్స్ ట్విట్టర్ లో ట్రెండ్ అవుతోంది. కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఎన్టీఆర్ 30 అనే వర్కింగ్ టైటిల్ ని ఈ మూవీ అనౌన్స్ అయినప్పటి నుంచి ఇప్పటివరకూ ఎన్టీఆర్ ఫాన్స్ అప్డేట్ కావాలన్నప్పుడల్లా సోషల్ మీడియాలో హల్చల్…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ అసలు సిసలైన యుద్ధం చేస్తే ఎలా ఉంటుందో… దేవర సినిమాలో చూపించబోతున్నాడు కొరటాల శివ. కోస్టల్ ఏరియాలో దేవర చేసే మృగాల వేట మామూలుగా ఉండదని ఓపెనింగ్ రోజే చెప్పేశాడు కొరటాల. అందుకుతగ్గట్టే.. ఇప్పటికే హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌తో కొన్ని భారీ షెడ్యూల్స్ కంప్లీట్ చేశాడు కొరటాల. ఒక్కో షెడ్యూల్‌ను ఒక్కో యుద్ధంలా తెరకెక్కిస్తున్నాడు. ఎన్టీఆర్ ఎంట్రీ సీన్ మొదలుకొని క్లైమాక్స్ వరకు ఒళ్లు గగుర్పొడిచే యాక్షన్ సీన్స్ ఉంటాయని ఇండస్ట్రీ…
ఎన్టీఆర్, కొరటాల శివ ‘దేవర’ సినిమాతో పాన్ ఇండియా బాక్సాఫీస్ కి రిపేర్లు చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి… యాక్షన్ సీన్స్‌నే తెరకెక్కిస్తున్నారు. సముద్రం బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్న సినిమా కావడంతో… విఎఫ్ఎక్స్ వర్క్స్ కోసం ముందుగా యాక్షన్ సీన్స్‌ను పూర్తి చేస్తున్నారు. ఇటీవలే గోవా షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న దేవర టీమ్, ప్రస్తుతం హైదరాబాద్ లో షూట్ చేస్తున్నాడు. రామోజీ ఫిల్మ్ సిటీలో సైఫ్ అలీ ఖాన్, ఎన్టీఆర్,…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ దేవర షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జెట్ స్పీడ్‌లో జరుగుతోంది. ఎన్టీఆర్, శ్రీకాంత్… ఇతర మెయిన్ కాస్ట్ ఈ షూటింగ్ లో పాల్గొంటున్నారు. జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో… దేవరపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే కొన్ని కీలక భారీ యాక్షన్ షెడ్యూల్స్ కంప్లీట్ చేశాడు కొరటాల. రీసెంట్‌గా జరిగిన గోవా షెడ్యూల్ లో శ్రీకాంత్‌కు గాయాలు కూడా అయ్యాయి. ఇదే…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని తెరపై దేవరగా చూపించడానికి కొరటాల శివ ఒక భారీ యుద్ధమే చేస్తున్నాడు. శంషాబాద్ ని ఏకంగా సముద్రాన్ని దించుతూ హ్యూజ్ సెట్ ని వేసి మరీ దేవర షూటింగ్ ని చేస్తున్నారు. బాహుబలి తర్వాత ఆ రేంజులో సెట్స్ లో షూటింగ్ జరుపుకుంటున్న సినిమా దేవర మాత్రమే. హాలీవుడ్ టెక్నీషియన్స్ తో కొరటాల శివ చేస్తున్న దేవర మూవీ 2024 ఏప్రిల్ 5న రిలీజ్ అవ్వనుంది. ఆ డేట్ ని టార్గెట్…
నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. తెలుగు తమ్ముళ్లంతా చంద్రబాబు నాయుడుకి మద్దతుగా నిరసనలు చేస్తున్నారు. అయితే నందమూరి ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కరూ చంద్రబాబు అరెస్ట్ పై స్పందించారు కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం సైలెంట్ గా ఉన్నాడు. కళ్యాణ్ రామ్ నుంచి కానీ ఎన్టీఆర్ నుంచి కానీ చంద్రబాబు అరెస్ట్ విషయంలో ఒక్క ట్వీట్ కూడా రాలేదు. అన్నదమ్ములు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు అనేది తెలియదు…
సినిమాలని కథలు హిట్ అయ్యేలా చేస్తాయి, హీరోలు హిట్ అయ్యేలా చేస్తారు, డైరెక్టర్లు హిట్ అయ్యేలా చేస్తారు… ఈ హిట్స్ ని తన మ్యూజిక్ తో బ్లాక్ బస్టర్ హిట్స్ గా మారుస్తున్నాడు అనిరుద్. ఈ మ్యూజిక్ సెన్సేషన్ విక్రమ్, జైలర్ ఇప్పుడు జవాన్ సినిమాలకి ప్రాణం పోసాడు. అనిరుద్ లేని ఈ సినిమాలని ఊహించడం కూడా కష్టమే. యావరేజ్ సినిమాని కూడా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఎలివేట్ చేస్తున్న అనిరుద్, ప్రెజెంట్ ఇండియాలోనే టాప్…