యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో జనతా గ్యారేజ్ సినిమా వచ్చి టాలీవుడ్ బాక్సాఫీస్ ని రిపేర్ చేసింది. ఈసరి రిపేర్ పాన్ ఇండియా స్థాయిలో చేయడానికి ఎన్టీఆర్ అండ్ కొరటాల శివ కలిసి దేవర సినిమా చేస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్ విలన్ గా, జాన్వీ కపూర్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ 2024 ఏప్రిల్ 5న రిలీజ్ కానుంది. రిలీజ్ డేట్ ని టార్గెట్ గా పెట్టుకొని కొరటాల శివ,…
మెగాస్టార్ నటించిన లేటెస్ట్ ఫిల్మ్ ‘భోళా శంకర్’ ఆగష్టు 11న రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై మెగాస్టార్ ప్రమోషన్స్‌తో అంచనాలు పెరిగిపోయాయి. అంచనాలని పెంచడంతో చిరు తన వంతు ప్రయత్నం చేసాడు కానీ టాక్ మాత్రం అంతంతమాత్రంగానే ఉంది. మొదటి రోజు మార్నింగ్ షోకే ఈ సినిమా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. కొందరు బాగుందని అంటుంటే… ఇంకొందరు బాగాలేదని అంటున్నారు. మెగా ఫ్యాన్స్ కూడా ఈ సినిమా…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా క్రేజ్ తో చేస్తున్న మొదటి సినిమా ‘దేవర’. కమర్షియల్ సినిమాలకి కొత్త అర్ధం చెప్పిన కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా అనౌన్స్మెంట్ తోనే అందరిని దృష్టిని ఆకర్షించింది. ఎన్టీఆర్ ని సముద్ర వీరుడిగా చూపిస్తూ జనతా గ్యారేజ్ ని మించిన హిట్ ఇవ్వడానికి కొరటాల శివ ఫుల్ ప్రిపేర్డ్ గా ఉన్నాడు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్, యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ లని రంగంలోకి దించిన…