యంగ్ టైగర్ ఎన్టీఆర్, కమర్షియల్ సినిమాలకి మెసేజ్ అద్దిన కొరటాల శివ కలిసి చేస్తున్న సినిమా దేవర. పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ తెరకెక్కుతున్న ఈ సినిమాని కొరటాల శివ హ్యూజ్ కాన్వాస్ తో షూట్ చేస్తున్నాడు. జనతా గ్యారేజ్ తో రీజనల్ బాక్సాఫీస్ ని రిపేర్ చేసిన ఎన్టీఆర్-కొరటాల ఈసారి పాన్ ఇండియా బాక్సాఫీస్ టార్గెట్ గా సినిమా చేస్తున్నారు. ఏప్రిల్ 5న వరల్డ్ వైడ్ రిలీజ్ కి రెడీ అవుతున్న దేవర…
యంగ్ టైగర్ ఎన్టీఆర్, కమర్షియల్ సినిమాలకి కొత్త అర్ధం చెప్పిన కొరటాల శివ ‘జనతా గ్యారేజ్’ తర్వాత కలిసి ‘దేవర’ సినిమా చేస్తున్నారు. జనతా గ్యారేజ్ తో రీజనల్ బాక్సాఫీస్ ని మాత్రమే షేక్ చేసిన ఎన్టీఆర్, కొరటాల శివ ఈసారి బాక్సాఫీస్ రిపైర్లని పాన్ ఇండియా స్థాయిలో చెయ్యడానికి రెడీ అవుతున్నారు. తన సినిమాలో మృగాల వేట మామూలుగా ఉండదని ఓపెనింగ్ రోజే చెప్పిన కొరటాల శివ, మే 20న దేవర ఫస్ట్ లుక్ పోస్టర్…