యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో మలయాళ నటుడు ‘షైన్ టామ్ చాకో’ పేరుని ట్రెండ్ చేస్తున్నారు. దసరా సినిమాతో తెలుగు తెరకి పరిచయం అయిన ఈ మలయాళ నటుడు ‘తల్లుమల్లా’, ‘ఇష్క్’, ‘కురుప్’, ‘భీష్మపర్వం’ లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో సపోర్టింగ్ యాక్టర్ గా నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. మలయాళంలో బిజీగా ఉంటూనే తెలుగులోకి దసరా సినిమాతో ఎంట్రీ ఇచ్చి, మొదటి సినిమాతోనే ఆడియన్స్ ని మెప్పించాడు. విలన్ కాబట్టి గట్టిగా…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేరు అనేక కారణాల వలన గత వారం రోజులుగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంది. లేటెస్ట్ గా దేవర షూటింగ్ స్పాట్ నుంచి అండర్ వాటర్ యాక్షన్ ఎపిసోడ్ కి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ ఫోటోని ట్రెండ్ చేస్తూ ఫ్యాన్స్ #Devara #ManofMasses టాగ్స్ వైరల్ చేస్తున్నారు. దేవర జోష్ లో ఉన్న ఫ్యాన్స్ కి ఎన్టీఆర్ ఫోటోస్ ఎయిర్పోర్ట్ నుంచి బయటకి వచ్చి మరింత…
కొరటాల శివ, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి చేస్తున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘దేవర’. మార్చ్ నెలలో షూటింగ్ స్టార్ట్ చేసిన కొరటాల శివ… ఇప్పటికే మేజర్ యాక్షన్ పార్ట్ కి సంబంధించిన షెడ్యూల్స్‌ని కంప్లీట్ చేసాడు. సముద్రం బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్న సినిమా కావడంతో… విఎఫ్ఎక్స్ వర్క్స్ కోసం ముందుగా యాక్షన్ సీన్స్‌ను పూర్తి చేస్తున్నారు. ఒక్కో షెడ్యూల్‌ను ఒక్కో యుద్ధంలా డిజైన్ చేస్తున్నాడు కొరటాల. దేవర యాక్షన్ ఎపిసోడ్స్ గురించి లేటెస్ట్ గా…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా బాక్సాఫీస్ ని టార్గెట్ చేస్తూ నటిస్తున్న ప్యూర్ కమర్షియల్ సినిమా ‘దేవర’. కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో ఎన్టీఆర్ సముద్ర వీరుడిగా కనిపించనున్నాడు. తండ్రి, కొడుకు క్యారెక్టర్స్ లో డ్యూయల్ రోల్ ప్లే చేస్తున్న ఎన్టీఆర్, ఈసారి కొరటాల శివతో కలిసి పాన్ ఇండియా బాక్సాఫీస్ ని రిపేర్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే యాక్షన్ పార్ట్ షూటింగ్ ని దాదాపు కంప్లీట్ చేసుకునే స్టేజ్ కి…
నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. తెలుగు తమ్ముళ్లంతా చంద్రబాబు నాయుడుకి మద్దతుగా నిరసనలు చేస్తున్నారు. అయితే నందమూరి ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కరూ చంద్రబాబు అరెస్ట్ పై స్పందించారు కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం సైలెంట్ గా ఉన్నాడు. కళ్యాణ్ రామ్ నుంచి కానీ ఎన్టీఆర్ నుంచి కానీ చంద్రబాబు అరెస్ట్ విషయంలో ఒక్క ట్వీట్ కూడా రాలేదు. అన్నదమ్ములు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు అనేది తెలియదు…
సినిమాలని కథలు హిట్ అయ్యేలా చేస్తాయి, హీరోలు హిట్ అయ్యేలా చేస్తారు, డైరెక్టర్లు హిట్ అయ్యేలా చేస్తారు… ఈ హిట్స్ ని తన మ్యూజిక్ తో బ్లాక్ బస్టర్ హిట్స్ గా మారుస్తున్నాడు అనిరుద్. ఈ మ్యూజిక్ సెన్సేషన్ విక్రమ్, జైలర్ ఇప్పుడు జవాన్ సినిమాలకి ప్రాణం పోసాడు. అనిరుద్ లేని ఈ సినిమాలని ఊహించడం కూడా కష్టమే. యావరేజ్ సినిమాని కూడా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఎలివేట్ చేస్తున్న అనిరుద్, ప్రెజెంట్ ఇండియాలోనే టాప్…
యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో జనతా గ్యారేజ్ సినిమా వచ్చి టాలీవుడ్ బాక్సాఫీస్ ని రిపేర్ చేసింది. ఈసరి రిపేర్ పాన్ ఇండియా స్థాయిలో చేయడానికి ఎన్టీఆర్ అండ్ కొరటాల శివ కలిసి దేవర సినిమా చేస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్ విలన్ గా, జాన్వీ కపూర్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ 2024 ఏప్రిల్ 5న రిలీజ్ కానుంది. రిలీజ్ డేట్ ని టార్గెట్ గా పెట్టుకొని కొరటాల శివ,…
కమర్షియల్ డైరెక్టర్ కొరటాల శివ, యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో… ఫస్ట్ టైం బౌండరీస్ దాటి పాన్ ఇండియా రేంజ్‌లో హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా దేవరను తెరకెక్కిస్తున్నాడు. దాదాపు ఏడాది పాటు కేవలం ప్రీప్రొడక్షన్ వర్క్ మాత్రమే చేసిన కొరటాల… షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత నాలుగు నెలల్లోనే మేజర్ యాక్షన్ పార్ట్ కి సంబంధించిన షెడ్యూల్స్‌ని జెట్ స్పీడ్‌లో కంప్లీట్ చేసాడు. ఈ లెక్కన కొరటాల శివ ఎంత పక్కా ప్లానింగ్‌తో రంగంలోకి…
యంగ్ టైగర్ ఎన్టీఆర్… కమర్షియల్ సినిమాకి కొత్త అర్ధం చెప్పిన కొరటాల శివ కలిసి ‘దేవర’ సినిమా చేస్తున్నారు. సముద్రం బ్యాక్ డ్రాప్ లో, భారీ బడ్జట్ తో హ్యూజ్ విజువల్ ఎఫెక్ట్స్ తో దేవర సినిమా తెరకెక్కుతుంది. దేవర సినిమాతో వచ్చే ఏడాది ఏప్రిల్ 5న పాన్ ఇండియా బాక్సాఫీస్ ని రిపేర్ చేయడానికి కొరటాల శివ-ఎన్టీఆర్ రెడీ అయ్యారు. ఈ ఇద్దరూ అన్ని రీజియన్స్ లో సాలిడ్ హిట్ కొడతారని ఫ్యాన్స్ కాన్ఫిడెంట్ గా…
ఎట్టిపరిస్థితుల్లోను నవంబర్ వరకు దేవర షూటింగ్ కంప్లీట్ చేసి… నెక్స్ట్ వార్ 2లో జాయిన్ అవ్వాలని చూస్తున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. అందుకే నాన్ స్టాప్ షెడ్యూల్‌తో దూసుకుపోతోంది దేవర సినిమా షూటింగ్. ఫస్ట్ టైం బౌండరీస్ దాటి పాన్ ఇండియా రేంజ్‌లో హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా దేవరను తెరకెక్కిస్తున్నాడు కొరటాల శివ. దాదాపు ఏడాది పాటు కేవలం ప్రీప్రొడక్షన్ వర్క్ మాత్రమే చేసిన కొరటాల… షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత మూడున్నర నెలల్లోనే నాలుగు…