యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేరు సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో ఉంది. మే 28న అన్నగారు స్వర్గీయ నందమూరి తారకరామారావు శత జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ కి తారక్ వెళ్లిన సమయంలో వీడియోస్ అండ్ ఫొటోస్ బయటకి వచ్చాయి. ఈ ఫొటోస్ సోషల్ మీడియా అంతా వైరల్ అవుతూనే ఉన్నాయి. మార్నింగ్ ఎన్టీఆర్ ఘాట్ దగ్గర వైట్ షర్ట్ లో కనిపించిన ఎన్టీఆర్, ఈవెనింగ్ కి బ్లాక్ అండ్ బ్లాక్ లో ఎయిర్పోర్ట్ దగ్గర…
గత వారం రోజులుగా దేవర అంటూ.. సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్. మే 20న ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా దేవర టైటిల్‌ను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి దేవర సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోనే ఉంది. లేటెస్ట్ గా ఒక యాడ్ షూట్ సమయంలో ఒక చిన్న ఫోటో షూట్ సెషన్ తో అదరగొట్టేశాడు ఎన్టీఆర్. దేవరలో కనిపించిన రగ్గ్‌డ్ లుక్‌నే కాస్త ట్రిమ్ చేసి… లేటెస్ట్ లుక్‌లో…
యంగ్ టైగర్ ఎన్టీఆర్, కమర్షియల్ సినిమాలకి కొత్త అర్ధం చెప్పిన కొరటాల శివ ‘జనతా గ్యారేజ్’ తర్వాత కలిసి ‘దేవర’ సినిమా చేస్తున్నారు. జనతా గ్యారేజ్ తో రీజనల్ బాక్సాఫీస్ ని మాత్రమే షేక్ చేసిన ఎన్టీఆర్, కొరటాల శివ ఈసారి బాక్సాఫీస్ రిపైర్లని పాన్ ఇండియా స్థాయిలో చెయ్యడానికి రెడీ అవుతున్నారు. తన సినిమాలో మృగాల వేట మామూలుగా ఉండదని ఓపెనింగ్ రోజే చెప్పిన కొరటాల శివ, మే 20న దేవర ఫస్ట్ లుక్ పోస్టర్…