Devara Ayudha Pooja Pushpa 2 Jathara Become Hottopic: ‘దేవర’ సినిమాలో ఇప్పటి వరకు వచ్చిన పాటలు ఒక ఎత్తైతే.. ఆయుధ పూజ సాంగ్ ఒక ఎత్తు అనేలా ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది. అయితే.. అదిగో, ఇదిగో అని ఊరిస్తున్నారు తప్ప.. ఈ పాటను మాత్రం రిలీజ్ చేయడం లేదు మేకర్స్. ఇదే హైప్‌తో ఆయుధ పూజను డైరెక్ట్‌గా థియేటర్లోనే రిలీజ్ చేసేలా ఉన్నారు. కానీ థియేటర్ లో ఆయుధ పూజకు అంతా పోతారని…
Devara Ayudha Pooja Song getting Ready: దేవర క్రేజ్ చూస్తే.. ఎవరికైనా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా పాటలకు వస్తున్న రెస్పాన్స్‌కు సోషల్ మీడియా తగలబెట్టేలా ఉన్నారు టైగర్ ఫ్యాన్స్. ముఖ్యంగా అమెరికాలో దేవర్ క్రేజ్ నెక్స్ట్ లెవల్ అనేలా ఉంది. అక్కడి మ్యూజిక్ కాన్సర్ట్‌లో దేవర పాటలకు ఊగిపోతున్నారు ఆడియెన్స్. అందుకు సంబంధించిన వీడియోలను చిత్ర యూనిట్ కూడా షేర్ చేసుకుంది. ఇక చుట్టమల్లే సాంగ్ యూట్యూబ్‌లో.. ఇప్పటికే…