Devara Hype going on Creating Buzz: దేవర క్రేజ్ చూస్తుంటే ఎవరికైనా మైండ్ బ్లాక్ అయ్యేలా అనిపిస్తోంది. అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా పాటలకు వస్తున్న రెస్పాన్స్ కూడా ఒక రేంజ్ లో ఉంది. ముఖ్యంగా మన దేశంలో కంటే ఇతర దేశాల్లో అయితే దేవర్ క్రేజ్ నెక్స్ట్ లెవల్ అనేలా ఉంది. అమెరికాలో అనిరుధ్ చేసిన మ్యూజిక్ కన్సర్ట్‌లో దేవర పాటలకు ఊగిపోయారు ఆడియెన్స్. అందుకు సంబంధించిన వీడియోలను చిత్ర యూనిట్ కూడా…