సమంతా పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ నటిస్తున్న సినిమా ‘శాకుంతలం’. కాళిదాసు రాసిన ‘అభిజ్ఞాన శాకుంతలం’ నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. గుణశేఖర్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో సమంతా, శకుంతలా దేవిగా నటిస్తుండగా దేవ్ మోహన్ దుష్యంతునిగా కనిపించనున్నాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న ఈ సినిమా ఫిబ్రవరి 17 నుంచి ఏప్రిల్ 14కి వాయిదా పడింది. క్వాలిటీ కోసమే సినిమాని వాయిదా వేశామని చెప్తున్న మేకర్స్, ఈ మూవీ…