Voter Slips: ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరించి సమర్థవంతంగా ఎన్నికలు నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్‌రాస్ అన్నారు. శుక్రవారం బంజారాహిల్స్ బంజారాభవన్‌లో ఏర్పాటు చేసిన సెక్టోరల్ అధికారుల శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు.