Home
Depression
Depression News
-
Hema : ఎవరినైనా చంపేయాలి అనిపించేది : హేమ
Hema : నటి హేమ సంచలన కామెంట్లు చేసింది. గతేడాది తనకు ఎవరినైనా చంపేయాలి అనిపించేదని చెప్పి సంచలనం రేపింది. వందలాది సినిమాల్లో నటించిన హేమ.. ఈ మధ్య ఎక్కువగా కాంట్రవర్సీల్లో ఇరుక్కుంటోంది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేసింది. నేను కరోనా టైమ్ నుంచే కొంత డిప్రెషన్ లోకి వెళ్లిపోయా. అప్పుడు ఎక్కడికీ వెళ్లకపోవడంతో ఎంజాయ్ మెంట్ మిస్ అయ్యాను. ఒకే దగ్గర ఉండటం వల్ల డిప్రెషన్ గా అనిపించేది. ఇక గతేడాది… -
Kota Srinivas : కూతురు అలా.. భార్య ఇలా.. ‘కోట’ జీవితంలో కన్నీటి సునామీ..
Kota Srinivas : దిగ్గజ నటుడు కోట శ్రీనివాసరావు తుదిశ్వాస విడిచి ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నింపారు. స్క్రీన్ మీద ఏ పాత్రలో అయినా ఒదిగిపోతారు. తన కామెడీతో మనల్ని కడుపుబ్బా నవ్వించిన కోట జీవితంలో ఎన్నో కన్నీటి గాథలు ఉన్నాయి. ఎంత పేరు సంపాదించుకున్నాడో.. అంతకు మించి కష్టాలను అనుభవించారు. డబ్బు పరంగా ఏ లోటు లేకపోయినా.. చనిపోయేదాకా ఎన్నో బాధలు అనుభించారు కోట శ్రీనివాసరావు. 1973లో ఆయన భార్య రుక్మిణికి డెలివరీ అయినప్పుడు ఆమె… -
Aamir Khan: మందేసి చద్దామనుకున్నా!
చాలా కాలం తర్వాత సితారే జమీన్ పర్ అనే సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు ఆమిర్ ఖాన్. ఈ సినిమా ఏకంగా 300 కోట్ల కలెక్షన్స్ క్లబ్లో చేరే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల వారు చెబుతున్నారు. అయితే ఆ సంగతి పక్కన పెడితే, ఆమిర్ ఖాన్ తన వ్యక్తిగత విషయాలను ఇప్పుడు చాలా గోప్యంగా ఉంచుతూ వస్తున్నాడు. అయితే, ఆయన తాజాగా తన వ్యక్తిగత విషయంలో ఒక విషయాన్ని షేర్ చేసి అందరికీ షాక్ ఇచ్చాడు.… -
Health Tips: మానసిక ఆరోగ్యం కోసం ఈ ఆహారాలను డైట్ లో చేర్చుకోండి!
మానసిక ఆరోగ్యం సరిగా లేకపోతే రోజూవారి జీవితంపై ప్రభావం చూపిస్తుంది. జీవనశైలి సరిగా లేకపోవడం, ఒత్తిడి పెరగడం, అనారోగ్యకరమైన ఆహార ప్రణాళిక వంటి అంశాలు మానసిక ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. ఇది మనం ఒత్తిడిని ఎలా ఎదుర్కొంటాము, ఇతరులతో మంచి సంబంధాలు, నిర్ణయాలు తీసుకోవడం వంటి విషయాలను ప్రభావితం చేస్తుంది. మానసిక అనారోగ్యం అనేది ఆందోళన, నిరాశ, స్కిజోఫ్రీనియా, లేదా బైపోలార్ డిజార్డర్ వంటి పరిస్థితులను కలిగి ఉంటుంది. మానసిక అనారోగ్యానికి గురైతే నిరంతర ఆందోళన,… -
Jeedimetla: పిల్లలను చంపి తల్లి ఆత్యహత్య కేసులో వెలుగులోకి సంచలన నిజాలు
Jeedimetla: జీడిమెట్లలో కలకలం రేపిన తల్లి, పిల్లల మరణ ఘటనపై తాజాగా కొత్త వివరాలు బయటకు వచ్చాయి. కరోనా తర్వాత తేజస్విని తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైనట్లు కుటుంబసభ్యులు తెలిపారు. భర్త వెంకటేశ్వర్ రెడ్డి డ్యూటీకి వెళ్లిన తర్వాత, పిల్లలు స్కూల్కు వెళ్లాక తేజస్విని ఇంట్లో ఒంటరిగా ఉండే పరిస్థితి ఏర్పడడంతో.. ఆమెలో ఒంటరితనంతో పాటు తీవ్రమైన డిప్రెషన్ ఏర్పడిందని కుటుంబసభ్యులు తెలిపారు. అయితే గురువారం మధ్యాహ్నం మూడున్నర ప్రాంతంలో తేజస్విని తన తల్లితో ఫోన్లో మాట్లాడింది.… -
Excessive Sleep: అతిగా నిద్ర పోతున్నారా? మీకు ఈ సమస్యలు తప్పవు..
మన జీవితంలో దాదాపు సగం కాలాన్ని నిద్రలోనే గడుపుతాం. ఆరోగ్యానికిది ఎంతో అవసరం. సరిగా నిద్ర పట్టకపోతే చిరాకు, అలసట, విచారం కలుగుతాయి. శారీరక స్పందనల వేగమూ తగ్గుతుంది. తలనొప్పి, మానసిక ఒత్తిడి వంటి సమస్యలెన్నో చుట్టుముడతాయి. దీర్ఘకాలంగా తగినంత నిద్ర పట్టకపోతే నిద్రలేమి సమస్యకు దారితీస్తుంది. దీనికి రకరకాల అంశాలు దోహదం చేస్తాయి. -
Vitamin D Deficiency: శరీరంలో ఈ లక్షణాలు కనపడుతున్నాయా? అయితే విటమిన్ డి లోపం కావచ్చు..
Vitamin D Deficiency: ఆరోగ్యకరమైన జీవనశైలికి అవసరమైన అనేక పోషకాలలో విటమిన్ డి కీలకమైనది. దీనిని ‘సన్షైన్ విటమిన్’ అని అంటారు. ఎందుకంటే, సూర్యకాంతి ద్వారా ఇది శరీరంలో ఉత్పత్తి అవుతుంది. విటమిన్ డి లోపం శరీరంలో అనేక సమస్యలకు కారణమవుతుంది. అయితే దాన్ని గుర్తించడం కొంచెం కష్టం. కానీ, కొన్ని లక్షణాలు కనిపిస్తే శరీరంలో విటమిన్ డ్ లోపం ఉన్నట్లు అర్థమవుతుంది. మరి ఆ లక్షణాలెంతో ఒకసారి చూద్దామా.. Also Read: CM Chandrababu :… -
Rain Alert: బంగాళాఖాతంలో మరో 24 గంటల్లో వాయుగుండం
దక్షిణ మధ్య బంగాళాఖాతంలో మరింత బలపడిన అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తుందని విపత్తుల నిర్వహణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా తెలిపారు. దీని ప్రభావంతో ఏపీలో రానున్న మూడ్రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నామన్నారు. -
Crime: ఉద్యోగం లేదన్న డిప్రెషన్తో మేనకోడలిని గొంతు కోసి హత్య చేసిన మామ..
మధ్యప్రదేశ్లోని భోపాల్లో దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. డిప్రెషన్తో బాధపడుతున్న ఓ యువకుడు తన మేనకోడలిని గొంతు కోసి హత్య చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు ఫరాజ్ నిరుద్యోగం కారణంగా మానసికంగా కుంగిపోయాడు. అంతేకాకుండా.. తనకు ఉద్యోగం లేదని కుటుంబ సభ్యులు ఎప్పుడూ తిడుతుండే వారు. -
Depression & Memory Problem: చిన్నవయసులో అధిక ఒత్తిడికి లోనైతే..జ్ఞాపకశక్తి బలహీనం
ఈ బిజీ లైఫ్లో, ప్రజలు చిన్న వయస్సులోనే ఒత్తిడి మరియు ఆందోళనను ఎదుర్కొంటున్నారు. విజయం సాధించాలనే తపనతో మనుషులు తమ ఆరోగ్యంతో ఆడుకుంటూ సమాజానికి దూరమవుతున్నారు.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో మరో అద్భుత ఘట్టం.. కనులపండువగా లక్ష్మీనృసింహుడి కల్యాణం
-
Rahul Gandhi: ఎన్నికల బహిష్కరణపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు!
-
‘RAPO23’ లో ఊహించని ట్విస్ట్ ఇదేనట! విలన్గా ఆ సీనియర్ స్టార్?
-
TG SAFE: హైదరాబాద్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల కొరడా.. కరాచీ బేకరీ సహా పలు మాంస విక్రయ కేంద్రాలపై మెరుపు దాడులు!
-
CM Revanth Reddy : రాష్ట్ర హక్కుల కోసం రాజీలేని పోరాటం.. కేసీఆర్, హరీష్పై సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!