యూపీలోని డియోరియాలో మొబైల్ దొంగతనం చేశాడనే అనుమానంతో ఒక యువకుడిని దారుణంగా కొట్టారు. అతడి ప్రైవేట్ భాగంపై బెల్టుతో కొట్టి మరీ కక్ష తీర్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ వైరల్ వీడియోలో బాధితుడిని సోఫాలో బోర్ల పడుకోబెట్టారు.
యూపీలోని డియోరియాలో నకిలీ మహిళా ఇన్‌స్పెక్టర్ రహస్యం బట్టబయలైంది. ఈ నకిలీ మహిళా ఇన్‌స్పెక్టర్ గత ఎనిమిదేళ్లుగా ఖాకీ యూనిఫాం ధరించి విధ్వంసం సృష్టించింది. డియోరియాలోని ఖంపర్ పోలీసులు.. భింగారి మార్కెట్ నుంచి నకిలీ మహిళా ఇన్‌స్పెక్టర్‌ని ఒక వ్యక్తి బైక్‌పై కూర్చొని ఎక్కడికో వెళుతుండగా పట్టుకున్నారు. పోలీసులకు పట్టుబడిన ఆమె పోలీసు యూనిఫాంలో ఉంది.
Student Assaulted By Teacher in UP: కామాంధులు బరి తెగిస్తున్నారు. వావీ వరసలు మరచి ప్రవర్తిస్తున్నారు. గౌరవప్రదమైన ఉపాధ్యాయ వృత్తిలోొ ఉండీ.. విద్యాబుద్దులు నేర్పించాల్సిన గురువే.. దారి తప్పాడు. తను చదువు చెప్పే విద్యార్థినిపై కన్నేశాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో జరిగింది. రాష్ట్రంలోని డియోరియాలో ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న వ్యక్తి 15 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. తన మాట వినకపోవడవతో తీవ్రంగా దాడి చేశారు. ఈ ఘటన ఉన్నతాధికారులకు…