UP: ఫోన్ దొంగిలించాడనే అనుమానంతో.. ప్రైవేట్ పార్ట్‌పై బెల్ట్‌తో కొడుతూ చిత్రహింసలు (వీడియో)
- యూపీలోని డియోరియా జిల్లాలో ఘటన
- పోలీసుల వద్దకు చేరిన వీడియో
- చర్యలు తీసుకుంటున్న పోలీసులు
- ఇప్పటికే ఓ నిందితుడు అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యూపీలోని డియోరియాలో మొబైల్ దొంగతనం చేశాడనే అనుమానంతో ఒక యువకుడిని దారుణంగా కొట్టారు. అతడి ప్రైవేట్ భాగంపై బెల్టుతో కొట్టి మరీ కక్ష తీర్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ వైరల్ వీడియోలో బాధితుడిని సోఫాలో బోర్ల పడుకోబెట్టారు. ఒక వ్యక్తి తలపై కూర్చున్నాడు. మరొక వ్యక్తి బాధితుడి వీపు కింది భాగంపై బెల్టుతో దెబ్బల వర్షం కురిపిస్తున్నాడు. అక్కడే ఉన్న మూడవ వ్యక్తి ఈ సంఘటనను తన మొబైల్‌లో రికార్డ్ చేశాడు.
READ MORE: Centre To Supreme: “రాజకీయ దోషుల” జీవితకాల నిషేధంపై కేంద్రం సంచలన నిర్ణయం..
Also Read
ఈ వీడియోను యువకుడిని కొట్టిన వ్యక్తులే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో షేర్ చేశారని చెబుతున్నారు. ఈ వీడియో డియోరియాలోని సాలెంపూర్ కొత్వాలి పోలీసులకు దృష్టికి వచ్చింది. ఇది చూసి పోలీసు శాఖలో కలకలం రేగింది. నిందితులను అరెస్టు చేయడానికి వెంటనే బృందాలను మోహరించారు. బుధవారం, డియోరియా పోలీసులు ఓ యువకుడిని అరెస్టు చేశారు. అతని పేరు రోహిత్ శ్రీవాస్తవ, సాలెంపూర్ నివాసి అయిన అశోక్ లాల్ శ్రీవాస్తవ కుమారుడు. బాధితుడి తలపై కూర్చున్న రెండవ నిందితుడి కోసం పోలీసులు వెతుకుతున్నారు. అతని పేరు ప్రియాంషు సింగ్. డియోరియా పోలీసులు నిందితులపై తీసుకుంటున్న చర్యల గురించి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ “ఎక్స్” ద్వారా సమాచారం అందించారు.
READ MORE: CM Revanth Reddy : ముగిసిన ప్రధాని మోడీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. చర్చించిన అంశాలివే..!
युवक के प्राइवेट पार्ट पर बेल्ट से की गई पिटाई। दो युवकों ने मिलकर की अमानवीय हरकत। सलेमपुर पुलिस को जानकारी के बावजूद नहीं हुई कार्रवाई। सोशल मीडिया पर वीडियो वायरल, पुलिस बनी अनजान#viralvideo #trending #Salempur #UPNews pic.twitter.com/M6WIC6kQvO
— Lallu Ram (@lalluram_news) February 26, 2025
తాజావార్తలు
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
-
Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
-
Farmer Loan: రైతన్నలకు అలర్ట్.. 4 శాతం వడ్డీ రేటుతో రూ.5 లక్షల వరకు లోన్..
-
TGBIE : సర్కారీ కాలేజీల్లో బిగ్ చేంజ్.. ఇంటర్ బోర్డు కీలక నిర్ణయాలు
-
CM Revanth Reddy : ఇది కాంగ్రెస్ సమస్య కాదు.. దేశ ప్రజల సమస్య
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!